Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Maa Elections 2021

Maa Elections 2021 News

    • నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు !
      #ట్రెండింగ్ న్యూస్

      నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు !

      ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేడెక్కుతున్నాయి. బరిలో ఉన్నది రెండే రెండు ప్యానళ్ల సభ్యులు. ఒకటి మంచు విష్ణు ప్యానల్, రెండోది ప్రకాష్ రాజ్ ప్యానల్. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే,…
    • ‘మా’ అసభ్య ఆరోపణలు.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి
      #Top Story

      ‘మా’ అసభ్య ఆరోపణలు.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి

      మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడుస్తోంది. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమ తెలిపింది. అయితే, తాజాగా హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి…
    • నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు: నటి హేమ
      #Top Story

      నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు: నటి హేమ

      ‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్‌, కరాటే కల్యాణి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది. ఈమేరకు హేమ…
    • నరేష్ తుమ్మితే ప్రెస్ మీట్.. దగ్గితే ప్రెస్ మీట్ : నాగబాబు
      #సినిమా న్యూస్

      నరేష్ తుమ్మితే ప్రెస్ మీట్.. దగ్గితే ప్రెస్ మీట్ : నాగబాబు

      మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌పై సీనియ‌ర్ న‌టుడు నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నిక‌ల్లో స‌భ్యుల‌కు డ‌బ్బు ఆశ చూపించ‌డం స‌రికాద‌ని నాగ‌బాబు అన్నారు. ఒక్కో ఓట‌ర‌కు రూ. 10 వేలు ఇస్తున్నారు. కొన్ని రోజుల త‌ర్వాత మ‌ళ్లీ డ‌బ్బిస్తామ‌ని ఆశ చూపుతున్నారు. ప్ర‌కాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్య‌క్షుడిగా ఉండాలి. ప్ర‌కాశ్‌రాజ్ అధ్య‌క్షుడిగా ఎన్నికైతేనే మా బాగుప‌డుతుంద‌న్నారు. కొంద‌రు మంచు విష్ణు గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. విష్ణును గెలిపించాల‌నే కంగారు మీకెందుకు?…
    • మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు
      #Top Story

      మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు

      ‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు…
    • సీవీఎల్ సంచలన కామెంట్స్: ప్ర‌కాష్ రాజ్‌ను ఓడించండి.. మన బిడ్డలను గెలిపించండి
      #Top Story

      సీవీఎల్ సంచలన కామెంట్స్: ప్ర‌కాష్ రాజ్‌ను ఓడించండి.. మన బిడ్డలను గెలిపించండి

      నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి.…
    • ‘మా’ ఎలక్షన్స్ : దీనికి కూడా పనికిరామా ? రవిబాబు ఇన్ డైరెక్ట్ కౌంటర్
      #Top Story

      ‘మా’ ఎలక్షన్స్ : దీనికి కూడా పనికిరామా ? రవిబాబు ఇన్ డైరెక్ట్ కౌంటర్

      ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్లంతా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు కూడా దీనికి కూడా పనికిరామా ? అంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు ముందు బయటకు రావడమే కాకుండా ఏకంగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. “ఇది లోకల్, నాన్ లోకల్…
    • కాళ్ళు పట్టుకున్నావ్… ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డ మంచు విష్ణు
      #Top Story

      కాళ్ళు పట్టుకున్నావ్… ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డ మంచు విష్ణు

      ఈ ఆదివారం మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కౌంటర్లు, సెటైర్లతో ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈసారి మా ఎన్నికలు మెగా వర్సెస్ మంచు అనేలా మారిపోయాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంచు విష్ణు తాజాగా ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రకాష్ రాజ్ మంచు విష్ణు దొంగతనంగా ఓటు వేయించుకున్నాడు అని,…
    • జీవిత గారు.. నాన్నతో రాజశేఖర్ ఏమాట్లాడారో మీకు తెలీదు: మంచు విష్ణు
      #Top Story

      జీవిత గారు.. నాన్నతో రాజశేఖర్ ఏమాట్లాడారో మీకు తెలీదు: మంచు విష్ణు

      ‘మా’ ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. Read Also: ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు మంచు విష్ణు…
    • ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు
      #Top Story

      ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు

      మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు ఫిలిం…
    ←1…7891011…17→

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions