మా ఎన్నికల పోలింగ్ వివాదంపై రోజా కామెంట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగలేదని చెప్పారు. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను నమ్మనని…ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలేనని చురకలు అంటించారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదేనన్నారు రోజా. ఎవరు గెలిచినా మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా. రెండు ప్రభుత్వాలు సినిమా కార్మికులకు అండగా ఉండాలని కోరారు రోజా. కాగా.. ఇప్పటి వరకు మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నిక లో 280 కి పైగా ఓట్లు పోల్ అయినట్లు సమాచారం అందుతోంది.
Also Read
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..