సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రలో ‘కూలీ’ ఒకటి. ప్రజంట్ ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్‌ను ముగించేశారు. బ్యాలెన్స్ వార్క్ కూడా లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఇక ఈ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్…
కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్‌పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్‌తో షారూఖ్ ఖాన్‌కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్‌ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఇప్పటికే ముంబయిలో సైలెంట్లీ మూవీ స్టార్టైందని సమాచారం. బాలీవుడ్, సౌత్ హీరోలతో అట్లీ కొలబరేట్ అవుతుంటే తన సత్తా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు లోకేశ్ కనగరాజ్. Also Read : NANI : మే1న…
రజనీకాంత్ కూలీ కోసం బాగా కష్టపడుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నాడు లోకీ. ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో సినిమాపై వీర లెవల్లో ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది.. ఇక లోకేశ్ కనగరాజ్ అప్డేట్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న టైంలో…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తో పాటు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌లో కనిపించనున్నారు.…
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సత్తా చాటి.. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి తిరిగి పరిచయం చేశాడు. చివరగా ‘వేట్టయాన్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాగా ఇప్పుడు ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్…
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్‌లను సాధించడానికి హీరోలతోపాటు దర్శకులు కూడా నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో సన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి…
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమై.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరు ఎక్కడ కూడా వాడకుండా తన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో…
ఒకప్పుడు హీరో బర్త్ డే కోసం ఎదురు చూసేవాళ్లు ఫ్యాన్స్. సినిమా గురించి స్పెషల్ వీడియోనో, ఎనౌన్స్ మెంటో వస్తుందని. కానీ ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది. వారికి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. అందుకే దర్శకుడి పుట్టిన రోజున కూడా వీడియోలు రిలీజ్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతోంది కోలీవుడ్. రీసెంట్లీ లోకేశ్ కనగరాజ్ బర్త్ డే సందర్బంగా ఓ వీడియోను వదిలింది కూలీ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్.…
కోలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్శ్ అనే కొత్త వర్డ్, వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మానగరం తో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లోకీ టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి మార్కెట్, ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ…