Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్…
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్…
జైలర్ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన Non థియేటర్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది, దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ రైట్స్‌కు…
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆయన చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా అమిర్ ప్రెస్ మీట్‌ల్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తదుపరి చిత్రాల గురించి కూడా మాట్లాడారు.. ఓ విలేకరి ‘పీకే 2’ గురించి ప్రశ్నించగా.. ‘అది కేవలం ప్రచారం మాత్రమే. ఆ ప్రాజెక్టు గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పై సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నాం.…
Rajimi Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రజినీకాంత్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. ఇప్పుడు…
Coolie : తమిళ సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత, రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లో 171వ చిత్రంగా (తలైవర్ 171) రూపొందుతోంది. ‘కూలీ’ చిత్రం కేవలం రజనీకాంత్ స్టార్‌డమ్‌తోనే…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే…
కోలీవుడ్‌లో టాప్ దర్శకుడు అంటే లోకేశ్ కనగరాజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా అగ్ర దర్శకుల లిస్ట్ లో నంబర్ 1 కు వెళ్ళాడు లోకేష్. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ అనే వరల్డ్ సృష్టించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రాలను తీసుకువస్తున్నాడు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇది…
లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి ఇప్పటి వరకు త్రీ మూవీస్ వచ్చాయి. ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడింటికీ లోకేశ్ కనగరాజే దర్శకుడు. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఆయనవే. కానీ ఫోర్త్ ఇన్స్టాల్ మెంట్ మూవీ బెంజ్‌లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు లోకీ. రోమియో అండ్ సుల్తాన్ ఫేం బక్కియరాజ్ కన్నన్‌కు బెంజ్‌ను డీల్ చేసే బాధ్యతలు అప్పగించాడు. రాఘవ లారెన్స్ హీరోగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు లోకీ స్టోరీ ఇవ్వడంతో పాటు.. ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. Also…