Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
Kollywood : డైరెక్షన్ నుండి హీరోలుగా మారుతున్న యంగ్ దర్శకులు
సీనియర్ అండ్ ఫేడవుట్ దశకు చేరుకుంటున్న కోలీవుడ్ దర్శకులంతా యాక్టర్లుగా బిజీ అయ్యారు. కానీ సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు ఊవిళ్లూరుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. కూలీ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారాడు. డీసీ అనే రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. లోకీ రౌడీ బాయ్ లా మారితే వామికా గబ్బీ… -
Lokesh Kanagaraj : అనుమానాలు లేవ్.. లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్
దర్శకుడు లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేశాడు. అతని గత సినిమాలతో పోలిస్తే, ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి, కానీ లోకేష్ కెరీర్లోనే అది వీకెస్ట్ వర్క్ అనే ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు… -
Kollywood : నెక్ట్స్ సినిమాలు ప్రకటించని ఇద్దరు స్టార్ దర్శకులు
కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి… -
Lokesh Kanagaraj : రజనీసార్, మరొక్క ఛాన్స్ ప్లీజ్!
రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ అనే సినిమా రూపొందింది. నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సత్య రాజ్ (Sathyaraj) వంటి వాళ్ళు నటించడంతో పాటు, కమల్ హాసన్ (Kamal Haasan) కుమార్తె శృతి హాసన్ (Shruti Haasan), రజినీకాంత్ కుమార్తె పాత్రలో నటిస్తుంది అనగానే అందరి దృష్టిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. దీంతో భారీ ఓపెనింగ్స్ అందుకున్నా, రివ్యూస్… -
Coolie : కూలీలో మంచి పాత్ర ఇవ్వలేదు.. లోకేష్ పై నటి షాకింగ్ కామెంట్స్
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని ఆడింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఈ సినిమాపై కొందరు పెదవి వరుస్తున్నారు. తాజాగా రెబా మౌనిక తన అసంతృప్తిని బయట పెట్టింది. ఇన్ స్టాలో ఫ్యాన్స్ తోచిట్ చాట్ చేస్తూ.. కూలీ సినిమాపై స్పందించింది. కూలీ సినిమాలో నేను అనుకున్న పాత్ర ఇవ్వలేదు. కొన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు. దానికి నిరుత్సాహ పడొద్దు అంటూ కామెంట్… -
Rajinikanth – Kamal Haasan: రజనీ- కమల్ హాసన్‌ను డీల్ చేసే దమ్మెవరికుంది?
కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్‌తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్‌తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో… -
Lokesh Aamir Film : కూలీ ఎఫెక్ట్.. అమీర్ ఖాన్.. లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్
లోకేష్ కనకరాజ్ రీసెంట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ ప్రత్యక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ హీరోగా ఈ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖైదీ 2 తర్వాత ఆమిర్ ఖాన్ – లోకేష్ సినిమా ఉంటుందని కూడా వినిపించింది. Also Read : Akhanda2 : అఖండ 2..… -
Lokesh Kanagaraj: ఇకపై అతను లేకుండా సినిమా చేయను.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
Lokesh Kanagaraj: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎప్పుడూ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా కథలు రాయనని, నా భావనకు తగ్గట్టే చేస్తాను అంటూ స్పష్టం చేశారు. ఇకపోతే, లోకేష్ మరో పెద్ద నిర్ణయాన్ని కూడా తెలిపాడు. అదేంటంటే.. AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం!… -
Coolie : కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన.. ఇలా అన్నాడేంటి..
Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. లోకేష్ యూనివర్స్ స్థాయికి మించి కూలీపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. స్టోరీ వీక్ గా ఉండటంతో పాటు పాత్రల్లో డెప్త్ లేదు. సాదా సీదాగా అనిపించే సీన్లతో కూలీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ రిజల్ట్ పై… -
Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్…
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..