Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్గా వినిపించిన ఒకే ఒక్క పేరు పూజా హెగ్డే. వరుస హిట్లతో తెలుగు తెరను ఏలిన ఈ బుట్టబొమ్మ, 2022 తర్వాత సడెన్గా ఇక్కడ మాయమైపోయింది. పూజానే కావాలని తెలుగు సినిమాలను పక్కన పెట్టిందా, లేక వరుస ఫ్లాపుల దెబ్బకు మన మేకర్సే ఆమెను దూరం పెట్టారా అన్న చర్చ గత నాలుగేళ్లుగా నడుస్తూనే ఉంది. కారణం ఏదైనా, గత నాలుగేళ్లుగా బాలీవుడ్, కోలీవుడ్… -
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
#AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న #AA23 ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ బిజినెస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎట్టకేలకు లాక్ అయ్యిందని తెలుస్తోంది. 2027 ఆరంభంలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమా కోసం హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య కుదిరిన భారీ బిజినెస్ డీల్ గురించిన వార్తలు ఇప్పుడు… -
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్పాట్ తగిలినట్టేనా?
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సక్సెస్ అనే పదం వినక ఏళ్లు గడిచిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా, ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో మాత్రం ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బన్నీ ఇచ్చిన హైప్తో ఆకాశానికి ఎదిగిన పూజా, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రూపంలో బుట్టబొమ్మకు భారీ జాక్పాట్ తగిలినట్లు ఇండస్ట్రీ… -
AA23: బన్నీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇండియన్ సినిమాలోనే మోస్ట్ క్రేజీ కాంబోలలో ఒకటైన బన్నీ – లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న #AA23 సినిమాకు మేకర్స్ మైండ్ బ్లోయింగ్ టైటిల్ లాక్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్గా ‘గ్యాంగ్స్టార్’ అనే పవర్ఫుల్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట.… -
Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
Karthi and Suriya Waiting for Lokesh Kanagaraj: ‘కూలీ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో లోకేశ్ కనగరాజ్కు రజనీకాంత్ మరో అవకాశం ఇవ్వలేదేమో తెలియదు కానీ.. హీరో కార్తీ మాత్రం లోకి పనితనంపై భారీ నమ్మకంతో ఉన్నారు. ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్స్ కోసం కార్తీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం ప్రస్తుతం హీరోగా, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై స్పష్టత రావడం… -
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
Lokesh Kanagaraj: రజనీకాంత్ ‘కూలీ’ ఫలితం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాకపోయినా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్కు పడిన గండి ఏమీ లేదు. కోలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పటికీ ఆయనతో వర్క్ చేయడానికి తహతహలాడుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలైన సూర్య, కార్తీ సోదరులు లోకేష్ దర్శకత్వంలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే, లోకేష్ మాత్రం ఈ స్టార్ బ్రదర్స్ను కావాలనే పట్టించుకోవడం లేదా? వారికి కనీసం ఫోన్ చేసి కూడా… -
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
Scene Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్-కామెడీ చిత్రం ‘సీన్’ (#Scene) తెలుగు ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై సూర్య మాట్లాడిన మాటలు, ముఖ్యంగా కల్ట్ క్యారెక్టర్ ‘రోలెక్స్’పై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ‘రోలెక్స్.. రోలెక్స్’ అనే నినాదాలు మిన్నంటడంతో స్పందించిన సూర్య.. తెరవెనుక లోకేష్ కనగరాజ్తో చర్చల ప్రక్రియ జరుగుతోందని స్పష్టం చేస్తూ, “చాలామంది… -
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
నిన్న మొన్నటి వరకూ వెండితెర వెనుక నిలబడి రక్తపాతం, మాఫియా సామ్రాజ్యాలతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. తొలిసారి నటుడిగా అవతారమెత్తి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన రా యాక్షన్ థ్రిల్లర్ ‘DC’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ సంచలనంగా నిలిచిన తర్వాత, సన్ నెక్స్ట్ లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలో దాడికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లివ్లో… -
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
AA 23 Update: ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదని, వాయిదా పడుతోందంటూ రకరకాల రూమర్లు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన స్టైల్లోనే ఫుల్స్టాప్ పెట్టారు. అల్లు… -
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో AA23 రాబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సడెన్గా ఆగిపోయిందంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్…
తాజావార్తలు
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!