Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా.. కోట్లు కొల్లగొడుతున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలర్ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన Non థియేటర్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది, దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ రైట్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది.
Also Read:Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..
Also Read
తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ అమ్మకం జరిగింది. ఏకంగా దానికి 81 కోట్లు లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఓవర్సీస్‌లో అన్ని భాషలకు రైట్స్ అమ్ముడుపోగా, తెలుగు, తమిళ భాషలకు మాత్రం భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్!
ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించబడింది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబ మౌనిక జాన్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు. సినిమాకి ఈ రేంజ్ బజ్ రావడానికి అనిరుద్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!