బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2, పతి పత్ని ఔర్ ఓ సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి�
Puri Jagannadh : డ్యాషింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ టైం ప్రస్తుతం అస్సలు బాగోలేదు. ఆయన బంగారం పట్టుకున్న గులకరాళ్ల అయిపోతున్నాయి.
పూరి జగన్నాథ్ తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. రామ్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ చిత్రం నైజాం పంచాయితీ ఇంకా ఎటూ తేలలేదు. కారణం పూరి గత చిత్రం లైగర్. విజయ్ దేవర కొండా హీరోగా పూరి దర్శకత్వం
డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్R
Vijay Deverakonda on Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్�
Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్.
Vijay Deverakonda Responds on Liger Failure: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వసూళ్ళలో దారుణంగా వెనక పడింది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద మొదటి సారిగా పబ్లిక్ లో స్పందించాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ
అనన్య పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగు లో లైగర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో ఈ భామ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పూరి జగన్నాద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో రూపొందిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిల�
లైగర్.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి లో విడుదలైంది లైగర్ సినిమా.ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, మరియు నిర్మాత చార్మిలపై తీవ్ర స్థాయిల�
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ మొదటి లో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా అయితే నిలిచాయి.దేశముదురు, పోకిరి మరియు టెంపర్ లాంటి సినిమాలు పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ ఏంటో చెబుతాయి.అయితే