LEO : లియో ‘బాడాస్’ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన మొదటి రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది.అక్టోబర్ 19 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యం లో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ మరియు ట్రైలర్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి అభిమానులను బాగా నిరాశపరిచింది. , అభిమానుల కోరిక మేరకు మూవీ నుంచి వరుసగా అప్‌డేట్‌లను ఇస్తామని అయితే తెలిపింది. ఈ నేపథ్యం లో మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ ఇచ్చారు.ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ బాడాస్ ను తమిళ్ వెర్షన్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ”సింగం సరసరా వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే. చెడు చెరపగా తన గురి పెడితే మదం వదిలిన మందలు పరుగే. తను అసలొక చల్లని పవనం బాడాస్”. అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ ప్రేక్షకులకు అదరిపోయే ట్రీట్ ను అందించింది..మరోవైపు లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట మిలియన్ వ్యూస్ రాబడుతోంది.
Also Read
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Tags
- #Badaas
- Leo
- Song
- telugu version
తాజావార్తలు
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!