Leo: లియో.. లియో.. లియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ సినిమ షేక్ చేస్తోంది. ఏంటి..సినిమా హిట్ అని టాక్ నడుస్తుందా.. ? అందుకే షేక్ చేస్తుందా.. ? అంటే .. అది కాదండి. కొన్నిరోజులుగా లియో కోర్టు చిక్కుల్లో ఉన్న విషయం తెల్సిందే.
Leo: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
Leo Movie Event to be Held at Hyderabad: దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న క్రమంలో లియో విడుదలకు సంబంధించి తాజాగా…
Leo to release on october 19th says naga vamsi: అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి అనూహ్యమైన షాక్ తగిలిన సంగతి తెలిసిందే. నిజానికి లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి తమిళంలో మినహా లియో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేకపోగా తమిళనాడులో మార్నింగ్ షోస్ పర్మిషన్లు ఎత్తేశారు.…
అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేవు, తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు, కన్నడలో థియేటర్స్ ఎక్కువ రాలేదు… తెలుగులో మాత్రమే లియో సినిమాకి క్లీన్ రిలీజ్ దొరుకుతుంది, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ కి ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్ట్ నోటిస్ ఇచ్చింది. అడ్వొకేట్ కే.నరసింహా రెడ్డి…
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ప్రస్తుతం ఈ మూవీ తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. దళపతి విజయ్ నటించిన సినిమా కావడం తో లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ లోకేస్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబినేషన్ కావడంతో లియో మూవీ కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.అందుకు తగినట్లే…
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన కొత్త మూవీ లియోపై తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. దీనిపై అధికార డీఎంకేపై ఏఐడీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఏఐడీఎంకే ప్రభుత్వంలో సమాచార, ప్రచార మంత్రిగా పనిచేసిన కదంబూర్ రాజు డీఎంకేని విమర్శించారు. లియో షో టైమింగ్స్ పై ఆంక్షలు విధించినందుకు డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.. ఇప్పుడు లియో సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధం అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్.ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించాడు… చాలాకాలం తర్వాత సీనియర్ హీరోయిన్ త్రిష విజయ్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదల అయిన లియో ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన లియో ట్రైలర్ మిలియన్ల…
Leo Theatrical and Non -Theatrical business details: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చాలా స్టార్ క్యాస్ట్ నటించింది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్,…
Leo Plot Leaked: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను సితార నాగవంశీ…