LEO : థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ల కాంబో లో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’ లో భాగంగా సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు కూడా రావడంతో లియో పై భారీగా హైప్ పెరిగింది. రీసెంట్ గా విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు తారా స్థాయి కి చేరాయి.ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ మరియు ట్రైలర్ కూడా మిలియన్‌లలో వ్యూస్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమాను దసరా కానుక గా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుడంటంతో మేకర్స్ కూడా వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి ని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా మూడో పాట కు సంబంధించిన ఓ క్రేజ్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ రేపు రిలీజ్ కానుంది.. ఇప్పటికే రిలీజైన నా రెడీ, బాడాస్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..దీనితో థర్డ్ సింగిల్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఎంత గానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సారి భారీ ఎత్తున ప్రమోషన్‌లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.మరీ ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్‌లు భారీ ఎత్తులో జరపాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగు లో డబ్ అయిన జైలర్ వంటి సినిమాలు ఊహించని రేంజ్ లో కలెక్షన్‌లు సాధించాయి.. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్ చేసి సినిమాపై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!