కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో సినిమా విడుదలకు ముందే భారీగా హైప్ వచ్చింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయింది. కానీ ఎంతో హైప్ తో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..టాక్ ఎలా వున్నా కానీ ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తుంది.తమిళ…
లియో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియాలో లియో 2 డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లియో 2లో ఫ్లాష్ బ్యాక్ పైన ఫుల్ కథ ఉంటుంది, పార్తీబన్ గా ఎలా మారాడో చూపిస్తారు? లియో దాస్ ఫ్యాక్టరీలో నుంచి మంటల్ని దాటి ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు అనే విషయాలని చూపిస్తూ పార్ట్ 2ఉంటుందని కొత్త ఫ్యాన్ థియరీస్ బయటకి వచ్చాయి. ఈ థియరీస్ దెబ్బకి లియో 2 ట్యాగ్ సోషల్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అలాగే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లియో.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన గత చిత్రం విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో లియో సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ విజయ్ సరసన హీరోయిన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.కేవలం విజయ్ ఫ్యాన్స్ కాదు ప్రపంచ…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన సినిమాలకు సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తో ‘లియో’ సినిమాను తెరకేక్కించారు. ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఫ్లాష్ బ్యాక్ బాగోలేదంటూ చాలా చోట్ల నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే లోకేష్ గత…
Similarities Between Bhagavanth Kesari and Leo Movies: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మించారు. ఇక ఈ సినిమా…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు…
Tamil Nadu Fan Couples Exchanges Garlands and Rings at Leo Movie Theatre: క్రికెట్, సినిమా.. రంగం ఏదైనా ఫ్యాన్స్ అభిమానం ఇటీవలి కాలంలో మితిమీరుతుంటుంది. బారికేడ్స్ దాటి తమ అభిమాన క్రికెటర్ వద్దకు కొందరు ఫాన్స్ పరుగెత్తుతున్నారు. తన అభిమాన హీరో లేదా హీరోయిన్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎంతకైనా తెగించేస్తున్నారు. అయితే తాజాగా ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తన ఫెవరెట్ హీరో సినిమా రిలీజ్ మొదటి రోజున థియేటర్‌లో అందరిముందు…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గత ఏడాది విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ లియో.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మొదటి నుంచే భారీ బజ్ క్రియేట్ అయింది.దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం థియేటర్లలోకి వచ్చేసింది లియో సినిమా.విజయ్ లియో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల…
Thalapathy Vijay and Lokesh Kanagaraj’s LEO Movie Twitter Review: దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లియో’. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన లోకేష్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా విడుదల కోసం తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈ సినిమా కు తెలుగు లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే ఏ రేంజ్లో హంగామా ఉంటుందో లియోపై కూడా అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. విజయ్…