ఈ మధ్య డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. ఆన్లైన్లో లావాదేవీలు ఎక్కువ అయ్యాయి.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇవ్వడంతో ఎక్కువగా యూపిఐ పేమెంట్స్ ద్వారా డబ్బులను పంపిస్తున్నారు.. ఇకపోతే ఈ యాప్స్ లోన్స్, క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.. ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో యాప్స్ అప్పులు ఇస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.. ఇప్పటికే వాట్సాప్ ఇలాంటి సేవలను ఆందించగా ఇప్పుడు గూగుల్ పే యాప్ కూడా ఈ జాబితాలోకి చేరింది.. చిరు…
బిగ్ బాస్ లో ఊహించిందే జరిగింది.ఏడో వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి రెండు వారాలకే ఎలిమినేట్ అయింది.. ఆమె ఆట తీరు నచ్చకో లేక, ఇంకేదో కారణం అనేది తెలియలేదు.. కానీ జనాల ఓటింగ్ తక్కువగా ఉండటంతో పూజ బయటకు వచ్చింది.. బాస్ ఏడో సీజన్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడు వారాల్లోనూ మహిళలే…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాలు విడుదల అవుతున్నాయి..ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయితే, మరికొన్ని సినిమాలు నెలకు అక్కడ విడుదల అవుతాయి.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.. మరీ ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ.. అమెజాన్…
టాలివుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య, హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావీపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమా దసరా కానుకగా 19న విడుదల అయ్యింది.. తొలిరోజే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీలో చూపించిన ఎమోషన్, యాక్షన్, కామెడీ, మహిళా సాధికారిత అంశాలు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కస్టమర్లకు ఎప్పుడూ గుడ్ న్యూస్ లను చెబుతుంది.. సెక్యూరిటీ పరంగానే కాకుండా ప్రత్యేకమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇకపోతే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లను వాడుకొనే వెసులుబాటును వాట్సాప్ అందిస్తుంది.. మొదట లాగిన్‌లో ఉన్న అకౌంట్ నుంచి లాగవుట్ అయిన తర్వాతే.. మరో అకౌంట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.. ఇమెయిల్ లాగానే.. అంటే ఒక అకౌంట్ ను…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం చివరకు వచ్చేసింది.. వీకెండ్ అంటే నాగ్ ఎంట్రీతో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉండటంతో ఈ ఎపిసోడ్ పై జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.. అయితే గత ఆరు వారాల్లో ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో…
ఈ మధ్య హీరోయిన్స్ అందరు బుల్లి తెర నుంచి వెండి తెరపై నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. వారి నటనతో జనాలను మాత్రమే సినీ దర్శక నిర్మాతలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. అలా తెలుగు, తమిళ్ నటులు చాలానే ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు ప్రియా భవానిశంకర్.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు చిన్న హీరోల సరసన జత కట్టింది.. పలు సినిమాల్లో నటించింది.. ఆ…
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. దసరా కానుకగా 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. కానీ కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. సినిమా భారీ యాక్షన్ సన్నీవేశాల తో తెరకేక్కింది.. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాలో విలన్ గా సైకో కిల్లర్ గా ఓ కుర్రాడు నటించాడు. అతడి నటనకు…
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. నిన్న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. బాలయ్య ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసిన ఈసినిమాలో బాలయ్య జోడీగా కాజల్.. కూతురుగా శ్రీలీల నటించారు… కాగా, ఇప్పుడు శ్రీలీలా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఫ్యాన్స్…
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఏడోవారం జరుపుకుంటుంది.. ఇప్పటికి ఆరుగురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని వారం చొప్పున ఎలిమినేట్ అయ్యారు.. ఇక ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారా అని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ వారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. అశ్విని, భోలేలను మెజారిటీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అమర్ దీప్, గౌతమ్, పల్లవి ప్రశాంత్,…