టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తొలుత ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దీంతో అతడు మళ్లీ రెండోసారి వేలానికి వచ్చాడు. రెండోసారి మాత్రం అతడిని ఈ ఏడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్న కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ సాహాను రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను రూ.1.7 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన ఇతర ఆటగాళ్ల వివరాలు:★ ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.8…
వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 25వరకు సుపరిపాలన వారోత్సవాలు జరుగనున్నాయి. వారోత్సవాల్లో భాగంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సుపరిపాలన వారోత్సవంపై కేంద్ర ప్రచారం ప్రారంభించనుంది. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగనుంది. శీతాకాల పార్లమెంట్…
✍ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం జగన్.. రాత్రికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న జగన్✍ తిరుపతి వేదికగా నేడు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ.. ‘అమరావతి అందరిదీ’ పేరుతో రైతు భారీ బహిరంగ సభ… మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.6 గంటల వరకు సభ… హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు✍ నేడు తిరుమల వెళ్లనున్న చంద్రబాబు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోనున్న…