బిగ్ బాస్ తెలుగులో సండే ఎపిసోడ్ సందడిగా మారింది.. సెలెబ్రేటి టచ్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్.. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.. ఇక అనిల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మిగిలారు. అంటే ఈవారం కూడా అమ్మాయే…
బిగ్ బాస్ ప్రస్తుతం ఆరోవారంకు చేరుకుంది.. ఈ వారం హౌస్ లోకి కొత్త వాళ్లు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు.. దీంతో మళ్లీ హౌజ్ 15కి చేరింది. గౌతమ్‌ని రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయన్ని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తవాళ్లు పోటుగాళ్లుగా, పాత వాళ్లు ఆటగాళ్లుగా నిర్ణయించి గేమ్ ఆడిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో యావర్ విజేతగా నిలిచారు. ఈ సీజన్‌లో బిగ్…
దేవిశరన్నవరాత్రి, దసరా ఉత్సవాలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం ముస్తాభైంది. ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు 10లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేశామని, క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నామన్నారు.. ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు.. అమ్మవారు…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. ఇప్పటివరకు అందించిన ఫీచర్స్ జనాలను ఆకట్టుకున్నాయి..తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది..వాట్సాప్ బిజినెస్ ఇండికేటర్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది..యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి మెటా సర్వీసెస్‌లను కొన్ని బిజినెస్ యజమానులు ఉపయోగిస్తారు. ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. ఈ ఫీచర్ గురించి…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో ఆరోవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కోసం కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు.. కొత్తగా వచ్చిన వారి వల్ల బిగ్ బాస్ రెండు గ్రూపులుగా ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నాడు.. మొదటిసారి ప్రశాంత్ బిగ్ బాస్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు.. అయితే కెప్టెన్ గా ప్రశాంత్ బాధ్యతలు నిర్వర్తించడం లేదని.. కెప్టెన్ బ్యాడ్జ్ లాగేసుకొని.. ఆ తర్వాత యాక్టివిటి రూంకు పిలిచి మాట్లాడి తిరిగి…
నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. మరోవైపు వ్యాఖ్యాతగా చేశారు.. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేశారు.. ఈ షోలో సినీ, రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు.. బాలయ్యను ఎప్పుడు కోపంగా చూసే జనాలకు ఈ షోలో కొత్త బాలయ్య ను దాంతో షోకు మంచి రేటింగ్ వచ్చింది.. భారీ సక్సెస్ ను అందుకోవడంతో…
బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్లు కూడా అస్సలు తగ్గలేదు.. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ చేసి.. గేమ్ రసవత్తరంగా మార్చేశారు.. కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి పాతవాళ్ళను ఓ రేంజులో ఆడుకున్నాడు బిగ్ బాస్.. నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఇప్పుడు వరుస టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు…
తెలుగు టెలివిజన్ చరిత్రలోని అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 7 సీజన్ కూడా స్టార్ట్ అయింది .. ఐదు వారాలు పూర్తి చేసుకున్నా కూడా పెద్దగా పాపులారిటిని పొందలేదు.. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్స్ ను జనాలు చేస్తున్నారు.. ఇప్పటివరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు..…
ఈమధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.. పలు సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయిస్తున్నారు.. ఒక్క ఉద్యోగాలను మాత్రమే కాదు.. బాధలో ఉన్న అబ్బాయిలకు ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. కొన్ని దేశాల్లో చిన్న సమస్యలు ఉన్నా వీటికి డిమాండ్ తగ్గట్లేదు.. అంతగా జనాలు వీటిని కోరుకుంటున్నారు.. అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాల జాతర మొదలైనట్లే.. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటి ప్లాట్ ఫాంలలో విడుదల అవుతున్నాయి.. గత వారం భారీగా 25 సినిమాలు విడుదల అయ్యాయి.. అలాగే ఈ వారం కూడా 35 సినిమాకు సందడి చెయ్యనున్నాయి.. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.. ఇక ఆలస్యం…