ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన తెలుగువారిని విశేషంగా అలరించింది. ఆయన బాణీలతో పలు తెలుగు చిత్రాలు విజయపథంలో పయనించాయి. స్వరకల్పనతోనే కాదు తన గానమాధుర్యంతోనూ విశ్వనాథన్ అలరించారు. ఎమ్మెస్వీ నటుడు కావాలన్న అభిలాషను గమనించిన కొందరు ఆయనకు తగిన పాత్రలను కల్పించారు. ఎమ్మెస్వీ కీర్తి కిరీటంలో ఎన్నెన్�
జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కల�
తెలుగు చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న యన్టీఆర్, ఆ పై దర్శకుడు బి.విఠలాచార్య. కానీ, జానపద గీతం అనగానే వెనకాముందూ చూసుకోకుండా చప్పున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్య చౌదరిదే! ‘జానపద కవిరాజు’గా, ‘కవిరత్న’గా కొసరాజు జేజేలు అందుకున్నారు. కొసరాజు రాఘవయ్య చౌదరి 1905లో జన్�
నవతరం తెలుగు సినిమా రచయితల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు బి.వి.యస్. రవి. కొందరు అతణ్ణి ‘మచ్చ’ రవిగానూ పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా పలికే ఈ రచయిత మాటలు కోటలు దాటేలా ఉంటాయి, నిర్మాతల మూటలు నింపేలానూ సాగుతుంటాయి. రవి రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నందమూరి బాలకృష్ణ కోసం ‘ఆహా’లో ‘అన్ స�
గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస
హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర�
తెలుగునాట టాప్ స్టార్స్ లో నటరత్న యన్.టి.రామారావులాగా పలు విలక్షణమైన పాత్రలు పోషించిన వారు కానరారు. రామారావుకు పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు, వెంటనే ఒప్పేసుకొనేవారని ప్రతీతి. అలా ఆయన అంగీకరించిన చిత్రాలలో విలక్షణ పాత్రలు బోలెడున్నాయి. ‘సంకల్పం’ చిత్రంలో యన్టీఆర్ పోషించిన రఘు పాత్ర అలాంటి
‘నాన్న కరుణతోనే కన్ను తెరిచాం… మనం…’ అనేది అందరికీ తెలిసిన సత్యమే! తమ జన్మకు కారకులైన కన్నవారిని దేవతలుగా భావించేవారందరూ ధన్యజీవులే! చిత్రసీమలోనూ తమ తల్లిదండ్రులను ఆరాధిస్తూ సాగే తారలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా జనానికి గుర్తుకు వచ్చేవారు నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆ�