బిగ్ బాస్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది.. ఈ వారం కెప్టెన్ అవ్వడం కోసం జనాలు నువ్వా నేనా అని పోటీ పడ్డారు.. వీర సింహాలు.. గర్జించే పులులు అంటూ రెండు టీములుగా ఇంటి సభ్యులను డివైడ్ చేశాడు బిగ్‍బాస్. కెప్టెన్సీ కంటెండర్ కోసం జరుగుతున్న ఈ టాస్కులలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్‌ను ఆట నుంచి తప్పించింది వీరసింహాలు టీమ్.. ఇక నిన్నటి టాస్క్ ఈరోజు కూడా జరిగింది.. ఆ టాస్క్ లో బాల్స్ కోసం…
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంట మారుతుంది.. కంటెస్టెంట్స్ విన్నర్ అవ్వాలని తెగ రెచ్చిపోతున్నారు.. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది.. శోభ తేజ వల్ల తన బాయ్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకొని ఏడ్చేసింది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం హౌస్లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్… ఒక టీమ్ కు వీర సింహాలు.. మరో జట్టుకి గర్జించే…
ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్ వాట్సాప్.. ఈ యాప్ యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. మార్కెట్లోకి ఎన్నో మెసేజింగ్ యాప్స్ వస్తున్నా పోటీనీ తట్టుకునేలా వాట్సాప్ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది… ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ వాట్సాప్ లో ఎక్కువ మంది వాడేది గ్రూప్ కాలింగ్ ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు…
మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఇంట పెళ్లి భాజాలు మొగుతున్నాయి.. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి…
కన్నడ స్టార్ హీరో కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పెక్టకిల్ ‘ఘోస్ట్’ ఇటీవలే విడుదలైంది.. ఆ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్ల తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ లో విడుదలైన ఘోస్ట్, తొలి రోజే టెర్రిఫిక్ రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. అంతేకాదు కాసుల వర్షం కురిపించింది.. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా…
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు.. ఒక సినిమా విడుల అవ్వక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. డిఫరెంట్ కథలతో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. సినిమాలోని పాత్ర కోసం ఆయన పడే కష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అందుకనే ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో…
భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్‌ఐసీ తన కస్టమర్లకు అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్‌ఐసీ అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సరళ్ ప్లాన్ కూడా ఒకటి.. ఈ ప్లాన్ లో డబ్బులను పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్…
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అయ్యాయి.. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్. విజువల్స్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుందట . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.. ఇక నార్త్ లో మంచి డిమాండ్ కోసం తీసుకుని రావడానికి, అక్కడి జెయింట్ ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు జరుపుతున్నారట కె.ఇ.జ్ఞానవేల్ రాజా. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ను నిర్మించినట్టు…
బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి.. నిన్నటివరకు కామ్ గా ఉన్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బూతులు తిడుతున్నారు.. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు.. ఆ సంగతి అప్పుడే మర్చిపోయి అమర్‌దీప్, సందీప్, గౌతమ్.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే…
బిగ్ బాస్ ఫెమ్ శుభ శ్రీ బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న ఈ అమ్మడు గత వారం ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ అమ్మడు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.. తెలుగు సినిమాలపై ఆసక్తి తోనే ఇక్కడకు వచ్చినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మడు…