OTT Released Movies : ఈవారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు.. వెబ్ సిరీస్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాలు విడుదల అవుతున్నాయి..ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయితే, మరికొన్ని సినిమాలు నెలకు అక్కడ విడుదల అవుతాయి.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.. మరీ ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ..
అమెజాన్ ప్రైమ్..
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
పర్మినెంట్ రూమ్మేట్స్ (హిందీ వెబ్ సిరీస్) అక్టోబరు 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
ది అదర్ జోయ్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
ట్రాన్స్‌ఫార్మర్స్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
అప్‌లోడ్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ..
ది డెవిల్ ఆన్ ట్రైయల్ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
సింగపెన్నే (తమిళ మూవీ) అక్టోబరు 18 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
బాడీస్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్..
నియో (వెబ్‌సిరీస్) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్..
డూనా (కొరియన్ వెబ్ సిరీస్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
కందసామీస్ : ద బేబీ (ఇంగ్లీష్ మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
ఓల్డ్ డాడ్స్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
ఆహా ఓటీటీ..
రెడ్ శాండల్ వుడ్ (తమిళ చిత్రం) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
సర్వం శక్తిమయం (వెబ్ సిరీస్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
బుక్ మై షో..
ది నన్2 (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
మై లవ్ పప్పీ (కొరియన్ సిరీస్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ..
మాగీ మూర్స్ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..
గతవారం లాగా ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలో జాతర ఉంది.. ఏకంగా ఈ వారం 17 సినిమాలు విడుదల అవుతున్నాయి.. సినిమా ప్రియులకు పండగే…
తాజావార్తలు
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!