ప్రముఖ సోషల్ మీడియా ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అందుభాగంగా వాట్సప్ ఛానెల్స్, సింగిల్ డివైజ్‌లో మల్టీపుల్ వాట్సప్ అకౌంట్లను వినియోగించే మల్టీ- అకౌంట్ ఫీచర్ ను తీసుకొని వచ్చింది.. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. తాజాగా..వ్యూ వన్స్..తరహాలో వాయిస్ నోట్స్‌పై మరో…
బిగ్ బాస్ ఏడోవారం టాస్క్ లు మాములుగా లేవని చెప్పాలి.. రోజు రోజుకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు శృతి మించి పోతున్నాయి.. ఏడోవారం కెప్టేన్సీ టాస్క్‌లో భాగంగా గులాబీపురం, జీలేబీపురం అనే రెండ్ టీమ్‌లుగా బిగ్‌బాస్ విభజించారు. తాజాగా గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్ని బూతులే ఉన్నాయని చెప్పాలి.. అందులో కొందరు కంటెస్టెంట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. ఇక టాస్క్‌లో భార్యభర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి నవ్వించే…
తెలుగు సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్.. ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాను చేస్తున్నాడు.. చాలా కాలం నుంచి రవితేజకు ప్లాప్ లే పలకరిస్తున్నాయి.. ఇక తాజాగా రవితేజ నటించిన భారీ బడ్జెట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ 20న (శుక్రవారం) పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైంది..1980 దశకానికి చెందిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకేక్కిన…
నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావీపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. మొదటి షోకే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కూతురి పాత్రలో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ…
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టమే.. మొన్నటివరకు నువ్వా నేనా అంటూ కాలు రూవ్విన బ్యాచ్ కాస్త నిన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.. అంతా కలిసిపోయి నవ్వులు పూయించారు.. గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి ఓ స్కిట్ చేయించాడు బిగ్ బాస్. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ ఒకటి క్రాష్ దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏ టీమ్…
వీకెండ్ వస్తుందంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో థియేటర్లలో కన్నా ఓటిటీ ప్లాట్ ఫామ్ లలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఈ వారం సందడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.. సినీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ చెప్పాలి.. ఈ వారం ఏకంగా 29 సినిమాలు ఓటీటీ లో సందడి చేయనున్నాయి.. మూవీ లవర్స్ మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమా/వెబ్ సిరీసులు ఏమొచ్చాయా? ఎప్పుడూ చూసి ఆనందిద్దామా అని తెగ ఆరాట పడతారు.. అలాంటి వారికి…
బిగ్ బాస్ సీజన్ ఏడోవారం నామినేషన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. అందరు కలిసి భోలే ను టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేశారు.. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఒకసారి చూస్తే..…
బిగ్ బాస్ 7 తెలుగు ఏడోవారం నామినేషన్స్ మరింత హీట్ పెంచేసింది.. కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఒకరినొకరు తిట్టుకొని వాదించుకున్నారు. మరోవైపు రైతు బిడ్డపై సందీప్ మాస్టర్ ఒంటికాలిపై లేచాడు .. నువ్వా నేనా అని గొడవకు దిగారు.. కాసేపు హౌస్ ను వీరి మాటలతో హీటెక్కించారు.. ఇక ఈ సారి నామినేషన్స్ లో డప్పు బిడ్డ ని వాయించేశారు హౌస్ మేట్స్.. హౌస్ లోని టాప్ కంటెస్టెంట్స్ అందరు భోలే ను టార్గెట్ చేసి…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటిటిలో భారీగా సినిమాలు విడుదల కానున్నాయి.. ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాగా.. నెలకు కొన్ని సినిమాలు డిజిటల్‌లో అందుబాటులోకి వస్తాయి. కరోనా దెబ్బకు ఇప్పటికీ చాలా మంది థియేటర్స్‌లో కంటే, ఇంట్లో ఓటీటీలో చూడడం ఇష్టపడుతున్నారు.. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..…
బిగ్ బాస్ 7 సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు మాములుగా లేవు.. అర్థం కాకుండా కన్ఫ్యుజన్ చేస్తున్నాడు.. నిన్న నయని పావని ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా హౌస్ లోని పెద్ద మనిషి శివాజీని బయటకు పంపించేశారు.. హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నారు..మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్…