AIMIM MP Asaduddin Owaisi meet Minister KTR Today At Assembly. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే ఇటీవలే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. యూపీలో 100 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్‌ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల క్రితం కేటీఆర్ అపాయింట్ మెంట్ అసదుద్దీన్ కోరడంతో.. ఇవాళ అసెంబ్లీకి…
CWC Meeting Tomorrow at Delhi. దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. మిగిలిన 4 రాష్ట్రాల విషయాన్ని పక్కనపెడితే.. తన పాలనలో ఉన్న పంజాబ్‌లో సైతం ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా…
Telangana People wanted Double Engine Government in Telangna Says Telangana BJP Chief Bandi Sanjay. ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకే.. మాములు కార్యకర్తను కేంద్రం గుర్తించేలా చేశారు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నక్సలైట్ల చేతిలో బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రాణలు త్యాగం చేశారంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని,…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొసాగాయి. ఈ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియా స్కూల్ ఏర్పాటుకి సీఎం సబ్ కమిటీ వేశారని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా స్కూల్ లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అని వసతులు కల్పిస్తామని, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ కి ప్రాధానత్య ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మండలం ఒక యూనిట్ గా తీసుకుంటామని, 9,123 స్కూల్…
Talented Actress Hansika Motwani New Movie My Name is Shruti Updates. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను?’ అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా…
TDP Former MLA Vangalapudi Anitha Made Sensational Comments on CM Jagan. ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఏపీలో వైఎస్ వివేకా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వంగలపూడి అనిత మాట్లాడుతూ..…
Lyricist Kandikonda Passes Away News. ప్రముఖ గీత రచయిత కందికొండ గత కొంతకాలంగా నోటి కాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. గీత రచయిత కందికొండ పూర్తి పేరు యాదగిరి. కొంతకాలం క్రితం క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేక ఆర్థికంగా సతమతమయ్యారు. ఆ సమయంలో తోటి గీత రచయితలతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పూనుకుని…
Discussion on Mana Ooru Mana bandi program at Telangana Assembly Budget Session 2022 between Minister KTR and CLP Leade Mallu Bhatti Vikramarka. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గత సోమవారం ప్రారంభమైన తెలంగాన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జోరుగా నడుస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో, అసెంబ్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత…
Deputy CM Alla Nani Revie Meeting on Jaggareddy Gudem Incident. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నారు. ఎవ్వరు ఎప్పుడూ ఎలా చనిపోతారో తెలియడం లేదని జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు వాపోతున్నారు. రాత్రి పడుకున్న వారు తెల్లారేసరికి విగతజీవులుగా మారుతున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి పేర్ని నాని కూడా దీనిపై స్పందిస్తూ.. అధికారులు ఇప్పటికే మరణాలపై దర్యాప్తు చేస్తున్నారని,…