TDP vs YCP : జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వంగలపూడి అనిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Former MLA Vangalapudi Anitha Made Sensational Comments on CM Jagan.
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఏపీలో వైఎస్ వివేకా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం కోసం తన సొంత బాబాయ్ ని సైతం హతమార్చిన చరిత్ర ఆయనిదే అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఎన్ని హత్యలు చేస్తాడో మీరే ఉహించుకోవాలని ఆమె వ్యాఖ్యనించారు. ఎదుటి వారిని ఎదిరించాలంటే మనం నీతి గా ఉండాలని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది ప్రజలు చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!