Home
Latest News
Latest News News
-
Nandamuri Taraka Ratna: నందమూరి ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది..!?
నందమూరి నట వారసులలో ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నందమూరి తారకరత్న. 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న తారకరత్న.. ఈ సినిమా తరువాత వరుసగా 13 సినిమాలకు సైన్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు. ఇక ఆ సినిమాల్లో కొన్ని అటకెక్కిన విషయం వేరే సంగతి.. ఇక హీరో నుంచి విలన్ గా మారాడు. అమరావతి చిత్రంలో విలన్ గా… -
Aadhi Pinisetty: ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా స్టార్ హీరో కట్నకానుకలు..?
కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే.. ‘మలుపు’ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం.. ప్రేమకు దారితీసింది. ఇక వీరిద్దరూ కలిసి ఈ సినిమా తరువాత ‘మరకతమణి’ అనే సినిమాలో కూడా నటించారు. ఇక ఎప్పటినుంచొ వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తూనే వస్తున్నా వీరు మాత్రం వాటిపై స్పందించలేదు. అయితే ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా 2022 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు..… -
Sonali Bendre: డబ్బుకోసం మాత్రమే ఆ పాత్రలు చేశాను..
సాధరణంగా ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు అన్నివేళలా రావు.. వచ్చిన ప్రతి అవకాహన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే సక్సెస్ ఫుల్ హీరోయిన్ లక్షణం.. అయితే కొన్నిసార్లు తమకు ఇష్టం లేని పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. వాటికి కారణాలు రెండు.. ఒకటి డబ్బు.. రెండోది పేరు .. ఎక్కువగా అయితే సగానికి సగం మంది డబ్బు కోసమే కొన్ని ఇష్టంలేని పాత్రలు చేస్తూ ఉంటారు. అందులో నేను కూడా అతీతం కాదు అంటుంది సీనియర్ హీరోయిన్… -
Nassar: నన్ను చంపేస్తానని చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు..
ప్రముఖ నటుడు నాజర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు తండ్రిగా నాజర్ నటించిన అన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టిన రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.… -
Satya: టాలీవుడ్ లో విషాదం.. హీరో సత్య హఠాన్మరణం
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. మొన్నటికి మొన్న సింగర్ కేకే మృతి చిత్ర పరిశ్రమను కోలుకోలేనంత విషాదాన్ని మిగిల్చింది. ఇంకా ఆ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోకముందే మరో హీరో గుండెపోటునితో మృతి చెందడం షాక్ కు గురిచేస్తోంది. ‘వరం’, ‘బ్యాచిలర్స్’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన సత్య గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన సత్య పూర్తి పేరు వి. రామసత్యనారాయణ. పలు స్టార్… -
Saiee Manjrekar : సాయీ స్టార్ హీరోయిన్ అవుతుందా!?
అడవిశేష్ ‘మేజర్’ సినిమా చూసిన వారికి అందులో శేష్ తో పాటు అందరికీ బాగా గుర్తుండిపోయే పాత్ర సాయిమంజ్రేకర్ పోషించిన ఇషా పాత్ర. శేష్ క్లాస్ మేట్ గా, లవర్ గా, వైఫ్ గా అన్ని షేడ్స్ లో సాయీ మంజ్రేకర్ ఆడియన్స్ మది దోచిందనే చెప్పాలి. నిజానికి సాయి నటించిన తొలి తెలుగు సినిమా ‘గని’ ఏమాత్రం ఆటక్టుకోలేక పోయింది. అది దర్శకుడి వైఫల్యం కావచ్చు. పాత్రలో సరైన గ్రిప్ లేకపోయి ఉండవచ్చు. కానీ ‘మేజర్’… -
UI : పూజతో మొదలైన ఉపేంద్ర కొత్త చిత్రం
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా శుక్రవారం బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ‘యు.ఐ’ (UI) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కిచ్చా సుదీప్, శివ రాజ్కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు హాజరయ్యారు. పూజ తర్వాత సుదీప్ తొలి క్లాప్ తో సినిమా ఆరంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైనర్స్… -
Raviteja: మాస్ మహారాజా నట వారసుడు టాలీవుడ్ ఎంట్రీ..?
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి తరువాత టక్కున గుర్తొచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ చేసిన రవితేజ మాస్ మాహారాజా స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. ఇక రవితేజ కు ఉన్న క్రేజ్ తో ఆయన తమ్ముళ్లు రఘు, భరత్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ వారికి అంత పేరు రాలేదు. ఇక భరత్ ఒక రోడ్డుప్రమాదంలో మృతి చెందగా..… -
SP.Balasubramanyam: బాలుకి ప్రేమతో.. మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళి
లెజండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఇష్టపడని వారుండరు. ఆయన పాటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగు వారికి పాటంటే బాలునే.. కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసినప్పటికీ.. పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటికి ఆయన పాడిన పాటలు పలు వేదికలపై మారుమ్రోగిపోవడం.. ఇక జూన్ 4 న ఆయన జయంతి అన్న విషయం విదితమే.. ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని… -
Samantha: ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీపై సామ్ గెలిచినట్టే..?
సౌత్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ బంధాన్ని నాలుగేళ్లు కన్నా ఎక్కువ నిలుపుకోలేకపోయింది. కొన్ని విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విడాకుల తరువాత సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ బోల్డ్ గా నటించడం వలనే చై-…
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!