ప్రముఖ ప్రభుత్వ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలను అందిస్తుంది.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆన్లైన్లో లేదా ఆఫీస్ వెళ్లి ఈ సేవలను పొందేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ సేవలను పొందవచ్చు.. ఈ వాట్సాప్ ను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ…
తెలంగాణలో కొలువై ఉన్న మహిమాన్విత దేవుడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు.. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలుచేసిన అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.. గురు,శుక్రవారాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అంతేకాదు భక్తుల రద్దీతో స్వామివారి ఆదాయం రూ. 46,65,974 సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.. తాజాగా ఈ రెండు రోజుల్లో పెరిగిన ఆదాయం వివరాలను ఆలయ అధికారులు తెలిపారు.. ఆ…
లేడీ బాస్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలు కనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు… నయన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాలో ఓ పూజారి కూతురుగా నయనతార కనిపించింది.. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి…
తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నిరోజులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకున్నారు .. ఇటీవలే ఆయన కోలుకొని తిరిగి ఇంటివచ్చారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తుంది… ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే ఆయన ఉంటున్నారు.. పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి చూసుకుంటున్నారు..…
సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ఒక అద్భుతం అనే చెప్పాలి.. ఎన్నో వందల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.. స్టార్ హీరోల ప్రతి సినిమాలో ఈయన రాసిన పాట ఉంటుంది.. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలోని దమ్ మసాలా బిర్యానీ సాంగ్ కు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ‘ఓ మై బేబీ’ అంటూ సాగే…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ కథతో రూపొందుతున్న సినిమా’ కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాం.. ఈ సినిమా ఒక సైన్స్ ప్రిక్షన్ డ్రామా.. చరిత్రలో ఎన్నడో జరిగిన ఘటన అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో విలక్షణ…
కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో…
2023 డిసెంబర్ నెలతో ముగుస్తుంది.. జనవరి 2024 తో కొత్త ఏడాది మొదలవుతుంది.. వచ్చే ఏడాదిలో మొదటి నెలలోనే భారీగా సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.. ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే.. ఈసారి సంక్రాంతి సెలవులు నాలుగు, ఆరు రోజులు ఉన్నట్లు తెలుస్తున్నాయి.. జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. జనవరి 13 రెండో శనివారం..జనవరి 14వ తేదీన భోగి పండగ..…
రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు.