ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. మరో వారంలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇప్పటికే అంబటి అర్జున్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు.. ఆడియన్స్ కు మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇస్తుంది.. ఇక విన్నర్ రేసులో శివాజీ ,ప్రశాంత్ , అమర్ ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ గేమ్ ఆడమని ఇస్తాడు.. ఈ గేమ్ కు శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ,…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు (డిసెంబర్ 8) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు 2023 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు నిర్వహించారు.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే? Step 1: అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in ని సందర్శించండి Step 2: హోమ్ పేజీలో,…
బ్యాంకుల వల్ల జనాలకు ఎంతో మేలు జరుగుతుంది.. ఎన్నో విధాలుగా అవి మనకు ఉపయోగపడుతున్నాయి.. రోజు రోజుకు బ్యాంక్ కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.. దాంతో ఉద్యోగులకు పని భారం కూడా పెరుగుతుంది.. కొత్తగా ఉద్యోగులను తీసుకున్న కూడా కొన్ని పనులు ఆగిపోతున్నాయి.. దీంతో ఉద్యోగులు ఎక్కువ టైం ఉద్యోగం చేస్తూ ప్రజల అవసరాలను కూడా తీరుస్తున్నారు.. దాంతో కొంత మంది సాధారణ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు బ్యాంకు సేవలను పొందాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుంది.…
పుట్టిన వాడు గిట్టక తప్పదు..మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు.. మనవాళ్ల కళ్ళముందే ప్రాణం పోతే ఆ భాధ వర్ణణాతీతం.. అలాంటి ఘటనే ఇప్పుడు మెక్సిలో వెలుగు చూసింది.. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. మెక్సికోలోని మెలాక్ బీచ్‌లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఘటన శనివారం జరిగింది.. వివరాల్లోకి వెళితే.. మెక్సిలో ఈ అమానుష ఘటన వెలుగు…
దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని – మృణాల్ జోడీ, ప్రోమోలు…
మన దేశంలో ఎందరో సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలు ఉన్నారు.. వారందరి సక్సెస్ వెనుక ఒక స్టోరీ ఉంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అమెరికాలో అతి పెద్ద జాబ్ ను మంచి లైఫ్ ను వదిలేసి ఇండియాలో స్టార్టప్ కంపెనీ స్థాపించి కోట్లు సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. అర్జున్ అహ్లూవాలియా.. ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబైలోని ధారవికి చెందిన…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంది.. ఇక జాన్వీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ…