AP Sankranthi Holidays 2024:ఏపీలో సంక్రాంతి పండగకు మొత్తం ఎన్ని రోజులు సెలవులంటే ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 డిసెంబర్ నెలతో ముగుస్తుంది.. జనవరి 2024 తో కొత్త ఏడాది మొదలవుతుంది.. వచ్చే ఏడాదిలో మొదటి నెలలోనే భారీగా సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.. ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే.. ఈసారి సంక్రాంతి సెలవులు నాలుగు, ఆరు రోజులు ఉన్నట్లు తెలుస్తున్నాయి.. జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జనవరి 13 రెండో శనివారం..జనవరి 14వ తేదీన భోగి పండగ.. ఆదివారం వచ్చింది. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండగ.. సాధారణంగా సెలవులు ఉంటుంది. అలాగే జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.. దాంతో మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది..ఇంకా ఈ ఈనెల నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఈ నెలలో రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి…
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
వచ్చే ఏడాదిలో సెలవులు బాగానే ఉన్నాయి.. ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో చూద్దాం..
15-01-2024న (సోమవారం) సంక్రాంతి
16-01-2024న (మంగళవారం) కనుమ
26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
25-03-2024 (సోమవారం) హోలీ
29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
09-04-2024 (మంగళవారం) ఉగాది
11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
17-06-2024 (సోమవారం) బక్రీద్
17-07-2024 (బుధవారం) మొహర్రం
15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
07-09-2024 (శనివారం) వినాయకచవితి
16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
31-10-2024 (గురువారం) దీపావళి
25-12-2024 (బుధవారం) క్రిస్మస్ పండుగ.. ఏడాది మొత్తం సెలవుల లిస్ట్ ఇదే..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!