బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా…
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు అని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. తన నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోందని, గేమ్ ఛేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని, ఆయనతో పని చేయడం తన అదృష్టం అని చెప్పారు. టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్…
ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’పై స్టార్ దర్శకుడు సుకుమార్ తన రివ్యూ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్‌లో…
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్‌లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా గేమ్ ఛేంజర్…
రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం “గేమ్ ఛేంజర్”. పాన్ ఇండియా భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారతీయుడు-2 చిత్రం కారణంగా వాయిదా పడింది. భారతీయుడు-2 విడుదల కావడంతో శంకర్ గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చారు. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. నేడు చరణ్ సరసన కథానాయికగా…
Upcoming crazy Movies Item Song Details: మరోసారి ఐటంసాంగ్స్ సీజన్ మొదలైంది.చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పెషల్ సాంగ్స్ హాట్ టాపిక్‌గా మారినా.. ఐటంగర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరూ సెట్ అవడం లేదు. అప్ కమింగ్ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.తెలుగు సినిమాలకు హీరోయిన్స్ దొరికినా.. ఐటంగర్ల్స్ దొరకడం లేదా? అని అడిగితే అవుననే సమాధానం వస్తుంది. హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఐటంగర్ల్స్ కోసమే ఎక్కవ సెర్చింగ్ చేస్తున్నా చివరి…
బాలివుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈ అమ్మడు పరిచయమే.. రెండు సినిమాల్లో చేసింది.. ఇప్పుడు మూడో సినిమా రామ్ చరణ్ సరసన చేస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఈ…