Home
Kiara Advani
Kiara Advani News
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
Yash: మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గా్ల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో యశ్ మాట్లాడుతూ.. కియారాతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ‘టాక్సిక్’ షూటింగ్ టైంలో కియారా గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె ఆరోగ్యం, భద్రత విషయంలో… -
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
Bollywood vs South: పాన్ ఇండియా సినిమాల శకం మొదలైన తర్వాత ఇండియన్ సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు నటీనటుల రెమ్యునరేషన్లు, పాత్రల ప్రెజెంటేషన్, గ్లామర్ ట్రీట్మెంట్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్‌కు భిన్నంగా బోల్డ్, మోడ్రన్ లుక్స్‌లో కనిపించడం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు, చర్చలకు దారితీస్తోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని ‘మనసాగదే’ పాటలో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం… -
Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
‘టాక్సిక్’ బడ్జెట్ 400 కోట్లని, కాదు కాదు 500 కోట్లని ప్రచారం నడుస్తుంది. ఎంతకు చేరినా ఇందులో నటించిన ఐదుగురు హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట! లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ రాసుకున్న ‘టాక్సిక్’ కథకు ఐదుగురు హీరోయిన్లు అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పెర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతు ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో… -
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్‌కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యశ్ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్… -
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా చిత్ర బృందం… -
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌పై సోషల్… -
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా నుంచి విడుదలవుతున్న గ్లింప్స్, టీజర్, పాటల నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన విజువల్స్‌లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్నే ఎక్కువగా చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలో… -
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
టాక్సిక్ నుంచి ఏది బయటికొచ్చినా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఏ టీజర్ రిలీజ్ అయినా ఇంత వైలెన్సా, ఇవేం ఇంటిమసి సీన్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ తబాహి రిలీజ్ తర్వాత, గీతూ మోహన్ దాస్ కు పోటీగా కియారాను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తబాహి సాంగ్ కొంతమందికి నచ్చినా, రొమాన్స్ హద్దులు దాటిందంటూ చాలా మంది విమర్శించారు. పెళ్లికి ముందు కియారా గ్లామరస్ గా కనిపించినా ఇంతలా… -
Toxic: టాక్సిక్ అంతా ఇంతేనా?
స్టోరీని బోల్డ్‌గా, రొమాంటిక్‌గా నడిపించడంలో సందీప్ రెడ్డి వంగా ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ దర్శకుడిని లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ మించిపోయింది. సందీప్ ఫార్ములాను ఫాలో అవుతూ ఆయన్నే మించిపోయిందా? ‘టాక్సిక్’ నుంచి వచ్చిన ‘తబాహి’ సాంగ్‌తో గీతు మరొకసారి హీట్ ఎలా పెంచింది. యష్, కియారా అద్వానీలపై తీసిన ‘తబాహి’ సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘టాక్సిక్’తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో గీతు మోహన్‌దాస్, సందీప్ వంగాను ఫాలో అయింది.… -
Toxic: యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా..?
కెజిఎఫ్ (KGF) సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ (TOXIC). మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా విడుదల విషయంలో మాత్రం వరుస బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు డేట్లు మార్చుకున్న ఈ చిత్రం.. తాజాగా జూన్ 4 రిలీజ్ డేట్‌ను కూడా వదిలేసుకుని వాయిదా పడింది. బెంగళూరు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!