Home
Kiara Advani
Kiara Advani News
-
Kiara Advani : బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ నుండి వైదొలిగిన కియారా..?
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 2006 లో వచ్చిన చిత్రం డాన్. ఫరాన్ అక్తర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా 5 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా డాన్ 2. ఈ సినిమా బాలీవుడ్ బాక్సఫీస్ వద్ద బ్లక్ బస్టర్ విజయం సాధించింది. ఈ రెండు సిరిస్ లలో షారుక్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటించింది.కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్… -
War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్..
‘దేవర’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతికి రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. … -
Kiara Advani: మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
గ్లామర్ బ్యూటీ, ఛార్మింగ్ గర్ల్ కియారా అడ్వానీ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఎంఎస్ థోని అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ గా మారిన కియారా.. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’ వంటి చిత్రాలతో లక్కీ లేడీ గా మారింది. వీటితో పాటుగా ‘షేర్సా’, ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆమె చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు… -
Varun Dhawan : స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై వరుణ్ ధావన్ వివరణ
బేబీ జాన్ అంటూ క్రిస్మస్ బరిలో దిగిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఎట్టకేలకు తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై తనను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వరుణ్ ధావన్ సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటాడు. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్లీ కూడా బేబీ జాన్ ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు కీర్తి సురేష్, వామికా గబ్బీలతో ఓవర్‌గా బిహేవ్ చేస్తూ… -
Varun Dhawan: అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదు: వరుణ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా… -
Game Changer: కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. ‘గేమ్ ఛేంజర్’ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు: రామ్ చరణ్
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు అని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. తన నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోందని, గేమ్ ఛేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని, ఆయనతో పని చేయడం తన అదృష్టం అని చెప్పారు. టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్… -
Game Changer: ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్ రివ్యూ
ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’పై స్టార్ దర్శకుడు సుకుమార్ తన రివ్యూ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్లో… -
Game Changer: ‘నానా హైరానా’ సూపర్.. ఇది ‘శంకర్’ రేంజ్ సాంగ్ అంటే!
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు… -
Game Changer Poster: ‘గేమ్ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా గేమ్ ఛేంజర్… -
Kiara Advani : స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన కియారా అద్వానీ
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?