Kannappa Teaser: టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా, టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రాండియర్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే,…
హరి హర వీరమల్లు (పార్ట్ – 1)…పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా. నిజానికి అంతా మొదటి సినిమాగా OG వస్తుంది అనుకుంటే ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సైలెంట్ గా పనిచేసుకుని రిలీజ్ రేస్ లో ముందుకు దూసుకొచ్చారు హరి హర వీరమల్లు టీమ్. అధికారిక ప్రకటన మేరకు హరి హర వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే…
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా.. మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్ మధ్య కన్వర్జేషన్ ఆకట్టుకుంటుంది.
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. పాన్ ఇండియా సినిమా కన్నప్పలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తె, కుమారుడు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ శివుడి పాత్రంలో నటిస్తున్న విషయం విదితమే.
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఈ మూవీ కోసం విష్ణు ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ మూవీ పై అంచనాలు పెంచగా.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర నటీనటులతో పాటుగా.. Also Read:Kangana Ranaut: బాలీవుడ్ పై మరోసారి విమర్శలు కురిపించిన కంగనా రనౌత్ ..! మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల,…
Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిన ఈ డివోషనల్ మల్టీస్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ ఋషి తదితరలు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ప్రభాస్.…
మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి.ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది .ఇక ఈ చిత్రం భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతూ ఉండటంతో అంచనాలు పెరిగి పోయినప్పటికీ, అఫీషియల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, హైప్ పెరగాల్సింది పోయి భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ కామెంట్ల…
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవల బెంగుళూరులో ప్రారంభించాడు…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నంది…