మంచు విష్ణు నటిస్తు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మరియు భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. పైగా ఈ సినిమాలోరెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్,మలయాళ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము.ఈ లీక్ చేసిన వారిని…
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాత, హీరో మంచు విష్ణు లెటర్ రిలీజ్ చేసారు. అందులో ” కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి.. ప్రియమైన ప్రభాస్ అభిమానులు మరియు అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్దతతో…
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు. Also…
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్…
దీపావళి కానుకగా టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో అనేక సినిమాలు స్పెషల్ పోస్టర్స్ ను సదరు నిర్మాణ సంస్థలు విడుదల చేసాయి. 1 – వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా టీజర్ నవంబరు 2న విడుదల చేస్తున్నామని దీపావళి కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 2 – ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప -2 డిసెంబరు 5న రిలీజ్ కానుండగా దీపావళి విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు 3…
మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్,…
1 – నారా రోహిత్ హీరోగా రానున్న చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను శ్రీకృష్ణుని జన్మాష్టమి కానుకగా ఆగస్టు 26న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 2 – నేచురల్ స్టార్ లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ ను జారిచేసారు 3 – ’96’ దర్శకుడు గోవింద్ వసంత్…
Mukesh Rishi and Brahmaji’s Characters From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను సోమవారం వదులుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న టీం ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు…
Sampath Unveiled First Look Poster for Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్‌ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు…