Kannappa: ‘కన్నప్ప’ నుండి శివ శివ శంకర.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి.ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది .ఇక ఈ చిత్రం భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతూ ఉండటంతో అంచనాలు పెరిగి పోయినప్పటికీ, అఫీషియల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, హైప్ పెరగాల్సింది పోయి భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ కామెంట్ల కంటే ట్రోల్స్‌యే ఎక్కువ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అయితే మంచు ఫ్యామిలీపై విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘శివ శివ శంకర’ అంటూ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
Also Read:Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింగర్ విజయ్ ప్రకాశ్ పాడారు. కాగా ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్‌కి ఈ ఒకే ఒక్క పాటతో సమాధానమిచ్చారు మంచు విష్ణు. ‘శివ శివ శంకర’ అంటూ సాగిన ఈ పాట వినగానే ఒక్కసారిగా సినిమా మీద పాజిటివ్ నెస్ అయితే పెరిగింది అని చెప్పాలి. మరిక సినిమా నుండి వచ్చే ఇతర కంటెంట్ కూడా ఇదే విధంగా మెప్పిస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ‘కన్నప్ప’ భారీ విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!