Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసిందోచ్.. మరి ఎలా ఉందంటే!
- కన్నప్ప టీజర్ విడుదల.
- భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కన సినిమా.
- మంచు విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న 'కన్నప్ప'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa Teaser: టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా, టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రాండియర్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘శివ శివ శంకరా’ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.
Read Also: Heroine Rambha: వెండితెరకి గ్రాండ్ రీ-ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్‌ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించనుండటం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ఓ గొప్ప భక్తిరస చిత్రంగా నిలవబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం కన్నప్ప టీజర్ చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!