టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా…
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప మూవీ ప్రయాణం నేడు ఎంతో గ్రాండ్ గా న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా ఉండబోతుంది..అయితే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్…
ఇటీవల మంచు విష్ణు నటించిన సినిమాలు అంతగా సక్సెస్ అవ్వడం లేదు. రీసెంట్ గా ఆయన నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప.ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక. ఈ సినిమా కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు.తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నాడు.. ఇటీవల శ్రీకాళహస్తిలో…
Prabhas and Nayanthara will be seen as Lord Shiva and Maa Parvati in Kannappa : మంచు హీరో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యేకతాను సంతరించుకుంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ మధ్య శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి…
Manchu Vishnu: మంచు మోహన్ బాబు కుమారుడిగా మంచు విష్ణు తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఢీ, దేనికైనా రెడీ.. లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాల పరంగా కాకుండా ట్రోల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు.