టాలీవుడ్‌లో వారసత్వంగా వచ్చిన హీరోలో మంచు విష్ణు ఒకరు. ఒక నటుడు, నిర్మాతగా, వ్యాపారవేత్త ప్రజంట్ మంచి కెరీర్ లీడ్ చేస్తున్నారు. 2003లో ‘విష్ణు’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన విష్ణు.. అనంతరం ‘ఢీ’ (2007) చిత్రంతో గుర్తింపు పొందాడు, ఇది అతని కెరీర్‌లో మంచి విజయం. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’…
Kannappa : కన్నప్ప సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. విష్ణు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇందులో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిలిమ్ ఫెస్టివల్ లో కన్నప్ప సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చాలా కీలక…
మంచు విష్ణు .. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్‌లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ప్రజంట్ ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం,…
Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప సినిమా ఆయన ఎంటైర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోంది. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలు చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మొదట్లో ఈ మూవీపై ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఏప్రిల్…
Kannappa : మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహాదేవ శాస్త్రి పాత్రలో కలెక్షన్ కింగ్ నటిస్తున్నారు. ఆయన పాత్ర గ్లింప్స్ ను నేడు రిలీజ్…
Manchu Manoj : కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది. ఈ గొడవలు ఒక పక్క జరుగుతూ ఉండగానే.. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప కోసం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పెట్టాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు యాక్ట్ చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా…
విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్‌లు, పాటలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమా రిలీజ్‌కు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని విష్ణు మంచు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా రాజంపేట…
టాలీవుడ్ హీరో విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ఈ సినిమాలో విష్ణు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్,…
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నెగటివ్ ట్రోల్స్ తో మొదలై ఇప్పుడు పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. Ghaati:…
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నా ఈ చిత్రంలో భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నఈ పాన్ ఇండియా మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న…