Kannappa : కన్నప్ప.. రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవల బెంగుళూరులో ప్రారంభించాడు చిత్ర హీరో మంచు విష్ణు.
Also Read : KA 11 : ‘కిరణ్ అబ్బవరం నూతన చిత్రం ‘KRAMP’
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కాగా ఈ చిత్రంనుండి ఇప్పటికే హీరో మంచు విష్ణు, మోహన్ బాబు, మలయాళ స్టార్ మోహన్ లాల్ తో పాటు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రభాస్ ఈ సినిమాలో దర్శనమిస్తాడని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ప్రభాస్ ఈ సినిమాలో రుద్రా అనే పాత్రలో కనిపించనున్నాడు అని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!