ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్‌ను పలకరిస్తే, ఇయర్ స్టార్టింగ్‌లో హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్‌లో బాక్సాఫీసు దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబరు 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్‌ను కాస్త నిరూత్సాహానికి గురి చేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజా సాబ్ ఏప్రిల్ నుండి…
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ…
డివైన్ బ్లాక్ బస్టర్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు నుండి ఎలాంటి అప్డేట్ లేదు. స్టార్ వాల్యూ తో కన్నప్ప కు భారీ కలెక్షన్స్ రాబట్టాడు విష్ణు. మంచు హీరో నెక్ట్స్ సినిమా ఏంటన్నది క్లారిటీ లేదు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారట. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు…
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులరైన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఫిల్మ్ ఓం భీమ్ బుష్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. హారర్ కామెడీ కంటెంట్ వల్ల హీరోయిన్ పెద్దగా రిప్రజెంట్ కాలేదు కానీ సినిమా మాత్రం సూపర్ హిట్. అదే టైంలో కోలీవుడ్‌లో స్టార్ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్. ఈ టూ ఫిల్మ్స్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకు కన్నప్ప రూపంలో బిగ్ ఆఫర్ తగిలింది. నుపుర్ సనన్ తప్పుకోవడంతో…
రామాయణ, మహాభారత గాధలను బ్లాక్ అండ్ వైట్ రోజులనుండి ఈస్ట్ మన్ కలర్ లో చూపించిన చరిత్ర టాలీవుడ్‌ది. ఇక ఇతిహాసాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్నీ మూవీస్ మరో ఇండస్ట్రీ టచ్ చేయలేదు. చెప్పాలంటే తొలి రామాయణ ఇతిహాసాన్ని, మహాభారత గాధలను, భక్త ప్రహ్దాదలాంటి ఎపిక్ చిత్రాలను బిగ్ స్క్రీన్‌పై ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. కానీ కమర్షియల్ మోజుతో పాన్ ఇండియా మోజులో పడి ఎవరూ చూస్తారులే అని ఈ…
Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉంటుంది. ఇప్పటికే పెళ్లి అయి కూతురు కూడా పుట్టింది. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. కూతురు పుట్టిన తర్వాత మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది. ఇక అలాంటి అందాలను మెయింటేన్…
Akshay Kumar : అక్షయ్ కుమార్ అంటే దేశ వ్యాప్తంగా మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు. పాత్రల కోసం ఎంతో కష్టపడుతాడు అనే పేరుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయన స్పెషాలిటీ. అలాంటి అక్షయ్ కుమార్.. చేసిన కన్నప్ప సినిమాలో మోసం చేశాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో నటించాడు అక్షయ్. ఈ పాత్రను రెండు సార్లు రిజెక్ట్ చేశాడు అక్షయ్.…
‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని కొనియాడారు. కన్నప్ప కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని గొప్పగా అనిపించాయని.. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. జూన్…
Manchu Vishnu : మంచు విష్ణు సొంత బ్యానర్ లో సినిమాలు ఆపేస్తాడా అనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎక్కువగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తోంది. అందులోనూ మంచు విష్ణు చాలా కాలంగా తన సినిమాలను సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆయన సినిమాలను ఆయనే నిర్మించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కన్నప్ప మంచి హిట్ అయింది. మంచు విష్ణు బ్యానర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. చాలా…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు…