Prabhas-Mohanababu: మోహన్ బాబును ఆట పట్టించిన ప్రభాస్.. వీడియో వైరల్
- కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాస్
- ప్రారంభమైన సినిమా ప్రమోషన్స్
- సినిమా ప్రమోషనల్ భాగంగా మోహన్‌బాబు, ప్రభాస్ మధ్య ఫన్నీ కన్వర్జేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో.. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేశారు. ముంబయిలో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ సెలబ్రిటీలకు, మీడియాకి టీజర్‌ని చూపించారు. మార్చి 1న టీజర్‌ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
Read Also: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటపై కొనసాగుతున్న న్యాయ విచారణ..
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
మరోవైపు.. సినిమా ప్రమోషనల్స్‌లో భాగంగా.. మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్ మధ్య ఫన్నీ కన్వర్జేషన్ ఆకట్టుకుంటుంది. ముక్కుల గురించి మాట్లాడారు. మోహన్‌బాబు ముక్కుని ఉద్దేశించి.. నీ ముక్కు షార్ప్ నా, నా ముక్కు షార్ప్ నా అని ప్రభాస్ అన్నారు. ‘నేను చిన్నప్పుడు నా ముక్కుతో టమాటాలు కోసాను. నువ్వు నీ ముక్కుతో టమాటాలు కోసావా అని మోహన్ బాబు అడుగుతే లేదంటాడు. అయితే నా ముక్కే షార్ప్’ అని ప్రభాస్ ఆటపట్టిస్తాడు. ఆ విషయాన్ని మళ్లీ చెప్పు అని మంచు విష్ణు అంటారు. అయితే.. మోహన్‌బాబు, ప్రభాస్‌ల మధ్య ఈ కన్వర్జేషన్‌ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. పాదచారులపైకి వాహనం..
ప్రభాస్, మంచు మోహన్‌బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి `బుజ్జిగాడు` సినిమాలో నటించారు. మోహన్‌బాబు హీరోయిన్‌కి అన్నగా నటించాడు. అయితే.. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య ఈ అనుబంధం కొనసాగుతుంది. అంతేకాకుండా.. ప్రభాస్, మోహన్‌బాబుని బావా అని పిలుస్తాడు. `బుజ్జిగాడు` సినిమాలో మోహన్‌బాబు హీరోయిన్ త్రిషకి అన్నగా నటించడంతో.. త్రిష తనకు లవర్ కావడంతో ప్రభాస్ బావ అని పిలుస్తాడు ప్రభాస్. అప్పుడు స్టార్ట్ అయిన ఈ `బావా` పిలుపు ఇప్పటికీ అంటూనే ఉన్నాడు.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!