Kannappa: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయాన్ని సందర్శించిన విష్ణు మంచు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్‌లు, పాటలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమా రిలీజ్‌కు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని విష్ణు మంచు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి గ్రామస్థులు, ఆలయ సిబ్బంది విష్ణు మంచు మరియు కన్నప్ప బృందానికి ఘన స్వాగతం పలికారు.
Chiranjeevi : చిరంజీవి-అనిల్ మూవీలో హీరోయిన్ ఆమెనేనా..?
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ఈ సందర్భంగా విష్ణు మంచు కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని విష్ణు మంచు హామీ ఇచ్చారు. ఈ సందర్శన ద్వారా కన్నప్ప చిత్రం ఆధ్యాత్మిక నేపథ్యాన్ని మరింత హైలైట్ చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న కన్నప్ప, విష్ణు మంచు కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!