Home
Kamal Haasan
Kamal Haasan News
-
kaithi: కార్తి ‘ఖైదీ 2’ లో కమల్ హాసన్
మన దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయవచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చనే ఐడియా మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేశారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలో ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు కూడా వెళ్తున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈయనతో… -
Kamal Haasan: కమల్ హాసన్కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్కు ప్రమోషన్ లభించబోతుంది. త్వరలో ఆయన రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. ఈ మేరకు డీఎంకే.. కమల్ హాసన్కు సందేశం పంపించింది. -
Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?
60 ప్లస్ అయితే సో వాట్.. భారీ టార్గెట్స్ చేధించగలం, చరిత్ర సృష్టించగలం, రికార్డులు తిరగరాయగలం అంటున్నారు సీనియర్ హీరోస్. తమ దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్నారు సౌత్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్. యంగ్ యాక్టర్లతో పాటు కాంపీటీటర్లకు అసలు సిసలైన మార్కెట్ చూపిస్తున్నారు ఈ ముగ్గురు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ ఏజ్లో రజనీ, కమల్… -
Thug Life : ఆ రెండు రాష్ట్రాల ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు!
పొన్ని సెల్వయిన్ సిరీస్తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాన్ ఇండియన్… -
Squid Game Viral Video: ‘స్క్విడ్గేమ్’లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. వీడియో వైరల్
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్… -
D Gukesh: చరిత్రకు చెక్మేట్ పడింది, నువ్వు ఓ అద్భుతం.. గుకేశ్కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు!
పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ఎక్స్లో పోస్టులు పెట్టారు. గుకేశ్కు విలక్షణ నటుడు కమల్ హాసన్ శుభాకాంక్షలు చెప్పారు. ‘చరిత్రకు చెక్మేట్ పడింది. చదరంగంలో కొత్త అధ్యయనాన్ని లిఖించిన డి గుకేశ్కు అభినందనలు.… -
Kollywood : బాక్సాఫీసు బరిలో బెస్ట్ ఫ్రెండ్స్.. గెలిచేది ఎవరో..?
ప్రజెంట్ కోలీవుడ్ గాడ్ ఫాదర్స్ ఎవరంటే.. రజనీకాంత్, కమల్. ఈ ఇద్దరు కేవలం స్టార్ హీరోలే కాదు.. మంచి దోస్తులు కూడా. ఒకరి సినిమా గురించి మరొకరు ప్రశంసిస్తూ.. సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోల మధ్య వార్ రాబోతుందని టాక్. మరీ దోస్తానా కటీఫ్ కావడానికి దోహదపడుతున్న కారణాలేమిటీ..? నాయగన్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్… -
Kamal Haasan: ఫాన్స్ కి కమల్ షాక్.. నన్ను ఇకపై అలా పిలవకండి!
కమల్ హాసన్ తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి కూడా ఒక లెజెండ్. సినీ పరిశ్రమలో ఎన్నో ఎత్తులకు ఎదిగినా ఒదిగి ఉండే కమల్ హాసన్ ను లోక నాయకుడిగా అభిమానులు అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే తన అభిమానులకు షాక్ ఇస్తూ కమల్ హాసన్ ఇక నుంచి తనను కమల్ లేదా కేహెచ్ అని పిలిస్తే సరిపోతుందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో, “నాపై ప్రేమతో మీరు నన్ను ‘లోక నాయకుడు’తో సహా… -
Kamal Haasan: పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నా
పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని కమల్హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నాకి దిగారు. కమల్ హాసన్ నిర్మించిన అమరన్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపారని ఆరోపిస్తూ అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని SDPI డిమాండ్ చేసింది. కమల్హాసన్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు-నిర్మాత కమల్ హాసన్ నిర్మించిన, శివకార్తికేయన్-నటించిన అమరన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని… -
Kamal Haasan: అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన కమల్
Kamal Haasan Tweet on Amaran movie: దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించాయి. అమరన్, లక్కీ భాస్కర్, క, భగిర సినిమాలు విడుదలయ్యి అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఇకపోతే, నటుడు కమల్ హాసన్ నిర్మతగా వ్యవహరించిన సినిమా ‘అమరన్’. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. Reed…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..