Udhayanidhi Stalin: కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’తో డీఎంకే పొత్తుపై ఆ రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డీఎంకే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పొత్తుపై మాట్లాడుతూ..
Kamal Haasan: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఈ
ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్…
Kalki2898AD: ఇండస్ట్రీలో లీకుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా మొదలవ్వడం ఆలస్యం.. ఆ సినిమా ఫినిష్ అయ్యేవరకు ఏదో విధంగా ఆ సినిమాకు సంబంధించిన లీక్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది.
Kamal Haasan: కోలీవుడ్ నటుడు, కమెడియన్ RS శివాజీ నేడు మృతిచెందిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Biggboss 7: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ చాలా ఆలస్యంగా వస్తుంది.
Nandamuri Balakrishna: ఇప్పుడంటే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇలాంటి బేధాలు ఏవి ఉండేవి కావు. స్టార్ హీరోలందరు ఎప్పుడు కలిసే ఉండేవారు. ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్ళేవాడు.. ఫంక్షన్స్ కు, పార్టీలకు, ఈవెంట్స్ కు.. అవార్డ్స్ ఫంక్షన్స్ కు అందరు కలిసికట్టుగా వెళ్లేవాళ్లు.
Indian 2: లోక నాయకుడు కమల్ హాసన్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా 1996 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సేనాపతిగా కమల్ హాసన్ నటన ఇప్పటికి ఏ ప్రేక్షకుడు మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు శంకర్.
Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ…
Prabhas: ప్రాజెక్ట్ కె, ప్రభాస్, కమల్ హాసన్.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే దర్శనమిస్తున్నాయి. ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న తరుణం.. ఈరోజు ఎదురు కానుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 వ సినిమా.. నాగ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కమల్ హాసన్- ప్రభాస్- అమితాబ్ బచ్చన్.. మూడు భాషల స్టార్ నటులు ఒక సినిమాలో కనిపించే అరుదైన కలయిక.. దీంతో ప్రాజెక్ట్ కె…