Kamal Haasan: రాముడు అగ్నిపరీక్ష నిర్వహించినట్లే.. ఈవీఎంలను పరీక్షిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan: ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఈవీఎంలపై ఇండియా కూటమి నేతలు వ్యతిరేకం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈవీఎంలను నిందించడంలో అర్థం లేదని, ఎందుకంటే కారు యాక్సిడెంట్ అయితే కారణం కారుది కాదని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఈవీఎంలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.
Read Also: Manda Krishna: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ఈ రోజు తమిళనాడులో జరిగిన సభలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కారు ప్రమాదం జరిగితే కారు బాధ్యత ఉండదని, డ్రైవర్ బాధ్యత ఉంటుందని, అదే విధంగా ఇప్పుడు మన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈవీఎంలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఎలా ఉండాలో ప్రజలే చెప్పాలని అన్నారు. నేను ఎవరిని ఎగతాళి చేయడం లేదని, వాళ్ల దేవుడు(బీజేపీని ఉద్దేశిస్తూ) శ్రీరాముడు సీతకి అగ్నిపరీక్ష చేశాడు కదా, అదే విధంగా ఈవీఎంల పనితీరు ఎలా ఉందో పరీక్షించాలని అన్నారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ అధికార డీఎంకేతో జట్టుకట్టింది. పొత్తులో భాగంగా డీఎంకే 2025లో ఒక రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని కమల్ చెప్పారు. డీఎంకే, ఇండియా కూటమి తరుపును తమిళనాడు 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
Chennai, Tamil Nadu | MNM chief and actor Kamal Haasan says, "We shouldn't blame the EVM. If an accident occurred the reason is not the car but the driver. After this election, we have to decide on EVM. People have to say how it should be. Even their God Ram conducted… pic.twitter.com/sTs4A3AMKb
— ANI (@ANI) March 24, 2024
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!