ఇండియన్ 2ని ఎలాగైనా హిట్ చేయాలని చిత్ర బృందాన్ని వివిధ రాష్ట్రాలకి ప్రమోషన్ నిమిత్తము తీసుకెళ్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే కమల్ హాసన్ సమస్య ఏమిటో తెలియడం లేదు కానీ
Director S Shankar React on Bharateeyudu 2 Sequel: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ‘భారతీయుడు 2’. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రంకు ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై…
Kamal Haasan on Bharateeyudu Remuneration: బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ గురించి లోకనాయకుడు కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుడు సినిమాలో తాను భాగం కావాలనుకోలేదని తెలిపారు. డైరెక్టర్ ఎస్ శంకర్ తనంతట తానుగా తనను తప్పించాలని కావాలనే రెమ్యునరేషన్ పెంచానని, కానీ నిర్మాతలు అంగీకరించడంతో సినిమాలో నటించానని చెప్పారు. శంకర్ పట్టుదల తాను ఆశ్యర్చపోయానని కమల్‌హాసన్ పేర్కొన్నారు. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.…
Bharateeyudu 2 Trailer Released: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″ ట్రైలర్ వచ్చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ -సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. భారతీయుడు 2…
ప్రభాస్, దీపికా పదుకొనే నటించిన 'కల్కి 2898 AD' చిత్రం ఈ వారం బాక్సాఫీస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా కల్కి. జూన్ 27 , 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా విడుదలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బాలీవుడ్ అగ్ర కథనాయకిలు ఇందులో…
Kamal Haasan recalls the first day of the movie Show Le: ‘షోలే’ సినిమా టికెట్ కోసం తాను కొన్ని వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని లోకనాయకుడు కమల్‌హాసన్ తెలిపారు. అప్పట్లో షోలే సినిమాని చూసిన అభిమానులకంటే ఎక్కువగా.. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ని చూస్తారన్నారు. బుధవారం ముంబైలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన కమల్‌హాసన్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే చిత్రం…
Amitabh Bachchan tries to Touch Ashwini Dutt feet to take blessings: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు.…
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.. భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదంలో ప్రముఖ నటుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు,…