విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
KH234: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.
Bharateeyudu 2: విశ్వ నటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాను మర్చిపోవడం ఏ సినీ ప్రేక్షకుడు వలన కాదు. లంచం ఇచ్చినా.. తీసుకున్నా అప్పట్లో సేనాపతి వస్తాడు అని ఎంతోమంది నమ్మారు. 1996 లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Akshara Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతుర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కూతురు శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తోంది. ఇక రెండో కూతురు అక్షర హాసన్.
KH234: సాధారణంగా ఒక హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ప్రేక్షకుల చూపు మొత్తం దానిమీదనే ఉంటుంది. అలాంటింది.. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది.
Kamal Haasan launches first look of Kingston: సంగీత దర్శకుడు-నటుడు జివి ప్రకాష్ కుమార్ సహజ నటుడిగా ప్రశంసలు అందుకుకుంటూ విభిన్నమైన, ప్రత్యేకమైన కథలతో ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ‘ కింగ్స్టన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు ప్రకాష్. తాజాగా ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.…
Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Biggboss 7: బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వారం రోజుల క్రితమే మొదలైంది. తెలుగులో లానే తమిళ్ కూడా ఈసారి గట్టి కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చారు మేకర్స్. ఇక ఇక్కడ నాగ్ లానే అక్కడ కమల్ హాసన్ కూడా తప్పు జరిగితే తాటతీస్తూ ఉంటాడు.