Charu Haasan Hospitalised : కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటించారు. కమల్ హాసన్‌కి మధ్య 23 ఏళ్ల వయోభేదం ఉంది. కన్నడ చిత్రం తబరణ కథేలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా చారు హాసన్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు. చారు హాసన్ ఈ వయసులో కూడా విజయ్ శ్రీ దర్శకత్వంలో హర అనే సినిమాలో…
Kamal Haasan Releases a Video about Kalki 2898 AD Movie: భారతీయుడు 2 సినిమాకి మిక్స్డ్ టాక్, డిజాస్టర్ కలెక్షన్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆ సినిమా హీరో కమల్ హాసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే అయన వీడియో రిలీజ్ చేసింది భారతీయుడు 2 సినిమా గురించి కాదు. ఆయన నటించిన మరో సినిమా ‘కల్కి 2898 AD’ గురించి. ‘కల్కి 2898 AD’లో యాస్కిన్ పాత్రకు అన్ని వర్గాల…
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు -2. వీరి కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు ఘన విజయం సాధించిన విషయం విదితమే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు -2ను తీసుకువచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఈ నెల 12న విడుదలైన ఇండియన్ -2 తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ…
Bharateeyudu 3 Trailer Raising Expectaions with Kajal: కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా వచ్చింది నిజానికి. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అనేక కారణాలతో వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ మధ్యనే పూర్తయింది. ఇ ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న ఈ సినిమా తరువాత కూడా…
Bharateeyudu 2 Public Talk: తెలుగులో క్లాసిక్‌గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో ‘భారతీయుడు’ ఒకటి. అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడుకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (జులై 12) సీక్వెల్…
Kamal Haasan’s Bharateeyudu 2 Twitter Review: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు…
Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రెడ్ జయింట్ పిక్చర్స్ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరించింది. ఇక ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్ సెన్సార్ పూర్తికాగా ఈరోజు తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయింది. తమిళ తెలుగు వెర్షన్స్ కి నిడివి…
Revanth Reddy Congratulates Bharateeyudu 2 Team: భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం… ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా… శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ… శ్రీ సముద్రఖని కలిసి ఒక అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం అని ఆయన అన్నారు.…
Kamal Haasan Interesting Comments on Awards: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి,…
Producer Ashwini Dutt React on Kalki 2898 AD Budget: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు…