Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చనే మొదటి హీరో: అశ్వినీ దత్
- కల్కి బడ్జెట్ రూ.700 కోట్లు
- అమితాబ్ బచ్చనే మొదటి హీరో
- అశ్వత్థామగా అమితాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Ashwini Dutt React on Kalki 2898 AD Budget: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. విడుదలైన వరం రోజుల్లోనే రూ.700 కోట్లు కొల్లగొట్టి… రూ.1000 దిశగా దూసుకుపోతుంది.
కల్కి 2898 ఏడీ బడ్జెట్‌తో పాటుగా హీరో ప్రభాస్ తనతో చెప్పిన మాటలను కూడా నిర్మాత అశ్వినీ దత్ పంచుకున్నారు. కల్కిలో అమితాబ్ బచ్చన్ గారే మొదటి హీరో అని ప్రభాస్ తనతో అన్నారని అశ్వినీ దత్ తెలిపారు. మనం అమితాబ్ గారిని గౌరవించాలని, అప్పుడే తాము గౌరవించబడతాం అని ప్రభాస్ పేర్కొన్నట్లు చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో నటించాలనే తన కల నెరవేరిందని కూడా రెబల్ స్టార్ చెప్పారట. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్‌గా కమల్ ఆకట్టుకున్నారు. ఇక బౌంటీ ఫైటర్ భైరవగా ప్రభాస్ సందడి చేశారు.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
Also Read: Top Headlines @ 9AM : టాప్ న్యూస్!
భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా.. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అందరూ కల్కికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వారంలో టిక్కెట్ల రేట్స్ తగ్గనుండడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీపికా పదుకొణె కథానాయిక కాగా.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!