Home
Kamal Haasan
Kamal Haasan News
-
Kamal Haasan : వైజాగ్ ప్రజల రుణం తీర్చుకుంటా.. కమల్ హాసన్ కామెంట్స్..
Kamal Haasan : కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు వైజాగ్ తో తీరని అనుబంధం ఉంది. ఇక్కడకు 21 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాను. అప్పుడు నా ముఖం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి టైమ్ లో నేను చేసిన మరో చరిత్ర… -
Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన… -
Kamal Haasan : కన్నడ భాషపై వ్యాఖ్యలు.. కమల్ హాసన్ పై కేసు
Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక… -
Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై… -
‘Thug Life’ : కమల్ హాసన్ మాటలు.. నా తండ్రి రాజ్‌కుమార్‌ని గుర్తుచేశాయి
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే హీరోలో సైతం ఆయనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రజంట్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీ నటించాడు. త్రిష, శింబు వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో ఈవెంట్లో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో… -
Kamal Haasan: డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌హాసన్..
తమిళనాడు అధికార డిఎంకెతో ఎన్నికల ఒప్పందం తర్వాత మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు స్థానాలకు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన మక్కల్ నీది మయ్యం పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కమల్ హాసన్‌కు ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదా ఎన్నికల తర్వాత… -
Kamal Hasan : కమల్ తో కూతురు వయసున్న త్రిష రొమాన్స్.. ట్రోలర్స్ కు మణిరత్నం ఆన్సర్..
Kamal Hasan : కమల్ హాసన్ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు తీస్తున్నారు. యాక్షన్ సీన్స్ లోనూ ఇరగదీస్తున్నారు. తాజాగా నటించిన మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ రేంజ్ లో రొమాన్స్ కూడా చేశాడు. 28 ఏళ్ల వయసున్న అభిరామితో ఏకంగా… -
Kamal Hasan : త్వరలోనే పహల్గాంకు వెళ్తా.. కమల్ హాసన్ కీలక ప్రకటన..
Kamal Hasan : కమల్ హాసన్ వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆయన నటించిన థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఇందులో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్ లో వస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఊడా నిర్వహిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కీలక విషయాలను వెల్లడించారు కమల్. ఆయన మాట్లాడుతూ.. థగ్ లైఫ్ ను… -
Shruti Haasan : స్టేజిమీద మాస్ పాట పాడిన శృతిహాసన్..
Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. తాజాగా స్టేజి మీదనే పాటపాడి అందరినీ అలరించేసింది. కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5న రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో… -
Simbu : నాతో వర్క్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు..
ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏ ఆర్ రెహమాన్ లైవ్…
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?