సలార్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టాడు డార్లింగ్ ప్రభాస్. నెక్స్ట్ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో…
నెక్స్ట్ సమ్మర్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒక్కటే పెద్ద సినిమా. సలార్ వంటి హిట్ తర్వాత ప్రభాస్ నుంచి ఆరు నెలల గ్యాప్‌లో వస్తున్న కల్కి పై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా… కమల్ హసన్ విలన్‌గా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో…
సలార్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘కల్కి’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్‌ను కూడా హాలీవుడ్ గడ్డపైనే రిలీజ్…
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. 675 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడిన సలార్ సినిమాతో ప్రభాస్ ఫైనల్ గా 800 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో… వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ…
Disha Patani: టైటిల్ చూడగానే కరెంట్ షాక్ కొట్టిందా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ లెస్బియనా ..? అంటే.. నిజమే అని నెటిజన్స్ ఖరాకండీగా చెప్పుకొస్తున్నారు. దానికి కారణం.. ఆమె మరో హాట్ బ్యూటీ మౌని రాయ్ తో గత కొన్నేళ్లుగా కలిసిమెలిసి తిరుగుతుంది.
Vijay Antony: చిత్ర పరిశ్రమతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విషాదంలో మునిగిపోయిన విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. 16 ఏళ్ల మీరా.. డిప్రెషన్, స్ట్రెస్ భరించలేక తన ప్రాణాలను బలవంతంగా వదిలేసింది.
Rajamouli: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈరోజు శాన్ డియాగో కామిక్ ఖాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్ ను. ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.