Amithabachan : అమితాబ్ బచ్చన్ కు ఓ నెటిజన్ నుంచి షాకింగ్ కామెంట్ వచ్చింది. బిగ్ బీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటారు. కొందరి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటారు. జీవితం, సక్సెస్, ఆరోగ్యం గురించే ఎక్కువగా సందేశాలు ఇస్తుంటారు ఆయన. తాజాగా ఆరోగ్యం గురించి ఓ సెషన్ నిర్వహించాడు. మీ గాడ్జెట్స్‌ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఓ నెటిజన్ షాకింగ్ రిప్లై…
Shobana : నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కేరళకు చెందిన ఈమె.. తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. కల్కి సినిమాలో నటించింది. అయితే తన లైఫ్ లో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను బయట పెట్టేసింది. నేను అమితాబ్ బచ్చన్ గారితో చాలా సినిమాలు చేశాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. గతంలో ఆయనతో ఓ సినిమా షూట్…
Disha Patani : దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు గానీ.. ఆమె అందాల ప్రభావం మాత్రం ఆమె ఫ్యాన్స్ మీద బాగానే ఉంది. ఎప్పటికప్పుడు అందాలను ఘాటుగా ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు టాలీవుడ్ లో లోఫర్ మూవీ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడే వరుసగా…
Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అందాల రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం సోషల్ మీడియాను తగలబెట్టేసేలా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో లోఫర్ సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కల్కి సినిమాలో కూడా ఈ భామ నటించింది. దాంతో పాటు ఇప్పుడు…
Nagashvin : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అలాంటి నాగ్ అశ్విన్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా…
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు హను రావిపూడి తో ‘ఫౌజీ’ చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో రెడీ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్…
Super Star Of The Year : టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజన్ కు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆగస్టు 15నాటికి 50రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది కల్కి. కల్కి రికార్డులు సృష్టిస్తుండగానే తన తదుపరి చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విదులైన పోస్టర్స్ , గ్లింప్స్ భారీ అంచనాలు నెలకొల్పాయి. మిర్చి తరువాత అన్నీ యాక్షన్ సినిమాలు తీస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్ లో లవర్ బాయ్ గా…
Bunny Vasu Clarity on Kalki 2898 AD Collections: తాను కల్కి సినిమా కలెక్షన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అర్థం అయ్యాయని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాల నిర్మాణ బాధ్యతలు అన్ని అల్లు అరవింద్ బన్నీ వాసుకే అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఆయ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకొనే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొట్టి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఓవర్సీస్ లో కల్కి హంగామా ఇంకా…