Home
Kajal Aggarwal
Kajal Aggarwal News
-
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే… -
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ అనే పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి, టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఆమె, తన అందం అభినయంతో కుర్రకారు మనసులను సైతం దోచుకుంది. నిజానికి ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎన్నో గ్లామరస్ పాత్రలలో కూడా నటించింది, కానీ ఒక విషయంలో మాత్రం దూరంగా ఉంది. నిజానికి ఆమె క్రేజీ స్పెషల్ సాంగ్స్ లాంటి ఐటెం సాంగ్స్ కూడా చేసింది, కానీ తన సుదీర్ఘ… -
Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మదర్‌హుడ్ తర్వాత తన కెరీర్, స్టోరీల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీల్ పుట్టిన తర్వాత సినిమాలు సైన్ చేసే విధానం పూర్తిగా మారిపోయిందని, తనపై బాధ్యత మరింత పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ది ఇండియా స్టోరీ’, మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘రామాయణ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కాజల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలను సైన్ చేసే… -
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
Kajal Aggarwal: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక గాథలో బాలీవుడ్, టాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన కాజల్, తన పాత్రతో పాటు యష్‌తో కలిసి పనిచేసిన… -
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించిన కాజల్, ఇటీవల ‘సత్యభామ’ వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ పంథాలోకి అడుగుపెట్టింది. తాజాగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం గురించిన ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారమవుతోంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో… -
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
The India Story: మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలోనే స్లో పాయిజన్ ఉందా? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు మన పిల్లల భవిష్యత్తును బుగ్గి పాలు చేస్తున్నాయా? ఈ నగ్న సత్యాన్ని కళ్లకు కడుతూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ హిట్టింగ్ టీజర్‌ను… -
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో నిత్యం జరిగే ఒక భయంకరమైన నిజాన్ని… -
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
kajal Aggarwal: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్‌ను కాజల్ అగర్వాల్ తాజాగా బయటపెట్టింది. షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్ తనను… -
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 111వ మైలురాయిగా మలుచుకుంటున్న భారీ ప్రాజెక్టు #NBK111 నుంచి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకున్న ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార స్థానంలోకి ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య-నయన్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ ప్రాజెక్ట్… -
NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 111వ సినిమా చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడింది. ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్గా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి.…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..