Sasikiran Thikka Interview for Satyabhama Movie:’గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్…
Kajal Aggarwal Interview for Sathyabhama Movie: రెండు దశాబ్దాల కెరీర్ లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో…
Free Movie Tickets for Kajal Aggarwal’s Satyabhama: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ థ్రిల్లర్‌లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ ఓ…
Kajal Aggarwal on South Industry: సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించగా.. శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఇందులో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జాన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో మాదిరి దక్షిణాదిలో…
Director Shankar Said Kajal Aggarwal in Indian 3. స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్…
Bharateeyudu 2 1st Single to be out Tomorrow: 1996లో విలక్షణ నటుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం చేశాడు. అవినీతిని అంతమొందించడానికి సొంత కుడుకునే సేనాపతి చంపేస్తాడు. ఈ సినిమాలో కమల్‌హాసన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి…
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఈ భామ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.స్టార్ హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.తాజాగా ఈ భామ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో…